India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home ముఖ్య‌మైన‌వి

బొడ్డుతాడులోని మూలకణాలతో.. కోవిడ్ చికిత్స!

Sailaja N by Sailaja N
Tuesday, 4 May 2021, 11:52 AM
in ముఖ్య‌మైన‌వి, వార్తా విశేషాలు
Share on FacebookShare on Twitter

దేశవ్యాప్తంగా కరోనాతో బాధపడుతున్నవారికి వారి శరీరంలో ఊపిరితిత్తులు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆక్సిజన్ తీసుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విధంగా కోవిడ్ కారణంగా ఊపిరితిత్తుల బాగా దెబ్బ తిన్న వారికి బొడ్డుతాడులోని మూల కణాల ద్వారా చికిత్స చేయవచ్చని ట్రాన్స్‌సెల్‌ ఆంకాలాజిక్స్‌ ఫౌండర్‌ డాక్టర్‌ సుభద్ర ద్రావిడ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలోని అస్పైర్‌ టెక్నాలజీ బిజినెస్‌ ఇంక్యుబేటర్‌కు చెందిన బయోటెక్‌ స్టార్టప్‌ సంస్థ ‘ట్రాన్స్‌ సెల్‌ ఆంకాలజిక్స్‌’ వైవిద్యభరితమైన ఈ కొవిడ్‌ చికిత్సను ప్రారంభించిందని ఆమె పేర్కొన్నారు.సాధారణంగా కరోనాతో బాధపడుతున్న వారిలో ఊపిరితిత్తులు ఎక్కువభాగం దెబ్బతింటాయి.ఈ క్రమంలోనే మన శరీరం విడుదల చేసే కొన్ని రసాయనాలు తిరిగి ఊపిరితిత్తులను చేరుకోవడం వల్ల ఊపిరితిత్తుల పై మరింత ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.

ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో కరోనా మహమ్మారి నుంచి ఊపిరితిత్తులను రక్షించడానికి బొడ్డుతాడులో ఉన్నటువంటి మూలకణాలు ఎంతో ఉపయోగపడతాయని వీటి ద్వారా కరోనాకు చికిత్సను అందించవచ్చని డాక్టర్ సుభద్ర ద్రావిడ పేర్కొన్నారు.బొడ్డుతాడు నుంచి తీసిన ఈ మూలకణాలను ఇంజెక్షన్ల రూపంలో శరీరంలోకి ఎక్కించడం వల్ల శరీరంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఆమె తెలిపారు.

ప్రస్తుతం ఈ విధానాన్ని అమెరికాలో ఉపయోగించటం వల్ల ఎంతో మంచి ఫలితాలు ఉన్నాయని, దీనినే ఇండియాలో కూడా అమలు చేయాలని ఆమె పేర్కొన్నారు.వివిధ ఆసుపత్రుల నుంచి సేకరించిన బొడ్డు తాళ్ల నుంచి మూలకణాలను రెట్టింపు చేసి కరోనాతో బాధపడేవారికి ఇంజెక్షన్ల రూపంలో ఇవ్వడం ద్వారా కరోనా నుంచి విముక్తి పొందవచ్చు అని డాక్టర్ సుభద్ర తెలిపారు.

Tags: blisterscorona viruscovid treatmentoxygen
Previous Post

మీకు సులేమానీ చాయ్‌ గురించి తెలుసా ? ఎలా తయారు చేయాలంటే ?

Next Post

తండ్రికి కరోనా పాజిటివ్.. తండ్రికి ప్రాణం పోయాలని కూతురి ఆరాటం.. చివరికి?

Related Posts

Winter Health Tips : ముక్కు ఎలర్జీ, ముక్కు కారటం, గొంతు నొప్పి వంటివి ఉన్నాయా.. ఇలా చేయాల్సిందే..!
ఆరోగ్యం

Winter Health Tips : ముక్కు ఎలర్జీ, ముక్కు కారటం, గొంతు నొప్పి వంటివి ఉన్నాయా.. ఇలా చేయాల్సిందే..!

Sunday, 3 December 2023, 7:11 AM
Silk Smitha : సిల్క్ స్మిత‌పై మ‌రో బ‌యోపిక్.. ప్ర‌ధాన పాత్ర ఎవ‌రు పోషించ‌నున్నారంటే..!
వార్తా విశేషాలు

Silk Smitha : సిల్క్ స్మిత‌పై మ‌రో బ‌యోపిక్.. ప్ర‌ధాన పాత్ర ఎవ‌రు పోషించ‌నున్నారంటే..!

Saturday, 2 December 2023, 9:11 PM
How To Remove Blood Clots : ఈ ఫుడ్స్‌ను తింటే చాలు.. ర‌క్త నాళాల్లోని క్లాట్స్ క‌రిగిపోతాయి.. హార్ట్ ఎటాక్ రాదు..!
ఆరోగ్యం

How To Remove Blood Clots : ఈ ఫుడ్స్‌ను తింటే చాలు.. ర‌క్త నాళాల్లోని క్లాట్స్ క‌రిగిపోతాయి.. హార్ట్ ఎటాక్ రాదు..!

Saturday, 2 December 2023, 8:11 PM
Coconut Oil To Face : చ‌లికాలంలో ముఖానికి కొబ్బ‌రినూనె రాస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..?
ఆరోగ్యం

Coconut Oil To Face : చ‌లికాలంలో ముఖానికి కొబ్బ‌రినూనె రాస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Saturday, 2 December 2023, 7:14 PM
Rashmika Mandanna : యానిమ‌ల్ మూవీ హిట్ అయినా.. ర‌ష్మిక‌ను తెగ ట్రోల్ చేస్తున్నారుగా.. ఎందుకంటే..?
వార్తా విశేషాలు

Rashmika Mandanna : యానిమ‌ల్ మూవీ హిట్ అయినా.. ర‌ష్మిక‌ను తెగ ట్రోల్ చేస్తున్నారుగా.. ఎందుకంటే..?

Saturday, 2 December 2023, 6:10 PM
Hyper Aadi : అర్ధ‌రాత్రి సుడిగాలి సుధీర్ ఏం చేస్తాడో చెప్పిన హైపర్ ఆది.. అంద‌రూ షాక‌య్యారుగా..!
వార్తా విశేషాలు

Hyper Aadi : అర్ధ‌రాత్రి సుడిగాలి సుధీర్ ఏం చేస్తాడో చెప్పిన హైపర్ ఆది.. అంద‌రూ షాక‌య్యారుగా..!

Saturday, 2 December 2023, 5:17 PM

POPULAR POSTS

Nerves Weakness : ప‌టిక బెల్లం, మిరియాల‌తో ఇలా చేస్తే చాలు.. న‌రాల బ‌ల‌హీన‌త ఉండ‌దు..!
ఆరోగ్యం

Nerves Weakness : ప‌టిక బెల్లం, మిరియాల‌తో ఇలా చేస్తే చాలు.. న‌రాల బ‌ల‌హీన‌త ఉండ‌దు..!

by Sravya sree
Sunday, 19 November 2023, 8:12 PM

...

Read more
Garlic With Honey : రోజూ ఉదయాన్నే రెండు రెబ్బలు తీసుకోండి చాలు.. ఈ సమస్యలేమీ వుండవు…!
ఆరోగ్యం

Garlic With Honey : రోజూ ఉదయాన్నే రెండు రెబ్బలు తీసుకోండి చాలు.. ఈ సమస్యలేమీ వుండవు…!

by Sravya sree
Thursday, 16 November 2023, 3:21 PM

...

Read more
Guava Pieces : జామ‌కాయ‌ల వ‌ల్ల ఉప‌యోగాలు తెలుసా.. రోజూ ఒక ముక్క తిన్నా చాలు..!
ఆరోగ్యం

Guava Pieces : జామ‌కాయ‌ల వ‌ల్ల ఉప‌యోగాలు తెలుసా.. రోజూ ఒక ముక్క తిన్నా చాలు..!

by Sravya sree
Saturday, 18 November 2023, 7:32 PM

...

Read more
Aloe Vera For Hair : క‌ల‌బంద‌తో ఇలా చేస్తే చాలు.. మీ జుట్టు పెర‌గ‌డాన్ని ఎవ‌రూ ఆప‌లేరు..!
ఆరోగ్యం

Aloe Vera For Hair : క‌ల‌బంద‌తో ఇలా చేస్తే చాలు.. మీ జుట్టు పెర‌గ‌డాన్ని ఎవ‌రూ ఆప‌లేరు..!

by Sravya sree
Saturday, 18 November 2023, 7:12 AM

...

Read more
Liver Health : ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. మీ లివ‌ర్‌కు ఎలాంటి ఢోకా ఉండ‌దు..!
ఆరోగ్యం

Liver Health : ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. మీ లివ‌ర్‌కు ఎలాంటి ఢోకా ఉండ‌దు..!

by Sravya sree
Sunday, 19 November 2023, 5:22 PM

...

Read more
OTT Releases : ఓటీటీలోకి ఏకంగా 25 సినిమాలు.. ఆ సినిమాలు ఏంటంటే..!
వార్తా విశేషాలు

OTT Releases : ఓటీటీలోకి ఏకంగా 25 సినిమాలు.. ఆ సినిమాలు ఏంటంటే..!

by Sunny
Friday, 17 November 2023, 8:29 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.

× Whatsapp Chat