India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

Anushka Shetty : బంగారం లాంటి భర్తను పట్టేసిన స్వీటీ.. అనుష్క చేసుకోబోయే వరుడు ఎవరో తెలుసా..?

Usha Rani by Usha Rani
Thursday, 29 September 2022, 6:14 PM
in వార్తా విశేషాలు, వినోదం
Share on FacebookShare on Twitter

Anushka Shetty : పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో కింగ్ నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అనుష్క. సూపర్ మూవీ హిట్ అవ్వడంతో వరుసగా స్టార్ హీరోల సరసన నటించింది స్వీటీ. అనుష్క శెట్టి ఓ వైపు టాప్ హీరోలతో నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌తో సత్తాచాటింది. అరుంధతి సినిమాతో అనుష్క రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత బాహుబలి, భాగమతి లాంటి సినిమాలు స్వీటీ ఇమేజ్‌ను మరింత పెంచాయి. ఇటీవల పూర్తిగా సినిమాలు తగ్గించిన అనుష్క.. చివరిగా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో వచ్చిన నిశ్శబ్ధం మూవీలో నటించింది. ఆ తరువాత వెండితెరపై కనిపించలేదు అనుష్క.

అనుష్క ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లకు పైనే అయ్యింది. 40 ఏళ్లు వయసున్న స్వీటీ మాత్రం ఇంకా వివాహ బంధంలోకి అడుగుపెట్టలేదు. అయితే ఆమె పెళ్లిపై ఎప్పుడూ వార్తలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ప్రభాస్‌తో అనుష్క ప్రేమలో ఉందంటూ అప్పట్లో పుకార్లు వచ్చాయి. అంతేకాదు వాళ్ళిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారని, పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారని వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. అయితే ఈ విషయంపై అటు ప్రభాస్, ఇటు అనుష్క స్పందించలేదు. తాజాగా అనుష్క శెట్టి పెళ్లికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్వరలోనే అనుష్క పెళ్లి పీట‌లు ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది.

Anushka Shetty reportedly getting married who is that person
Anushka Shetty

దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన త్వరలో రానుంది అంటున్నారు సినీవర్గాలు. హైదరాబాద్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను అనుష్క వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు అతడు బంగారం వ్యాపారం చేస్తున్నట్లు కూడా సమాచారం. సిటీలో అతనికి దాదాపు 25కు పైగా బ్రాంచెస్ ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమే అట. ఈ విషయాన్ని అనుష్క ఫ్రెండ్స్ లో ఒకరైన అమ్మాయి ఈ వార్తను వైరల్ చేసినట్టు తెలుస్తుంది. అనుష్క కాబోయే భర్త ఎవరో.. ఎలా ఉంటాడో.. ఎప్పుడు మనకు ఈ గుడ్ న్యూస్ చెప్తారో చూడాలి.

Tags: Anushka Shetty
Previous Post

Koratala Siva : కొర‌టాల శివ‌ను బోయపాటి మోసం చేశారా..? పోసానికి, శివ‌కు సంబంధం ఏమిటి..?

Next Post

Chicken Fry : చికెన్ ఫ్రైని ఇలా చేయండి.. రుచి అదిరిపోతుంది..!

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
ఆరోగ్యం

Cinnamon Powder : దాల్చిన చెక్క‌ను ఇలా 3 నెల‌లు తీసుకుంటే.. శ‌రీరంలోని కొవ్వు మొత్తం క‌రుగుతుంది..

by Mounika
Tuesday, 4 October 2022, 7:56 AM

...

Read more
ఆధ్యాత్మికం

Kanipakam Temple : కాణిపాకం ఆల‌యం గురించి చాలా మందికి తెలియని విశేషాలు ఇవే..!

by Mounika
Saturday, 19 November 2022, 8:30 PM

...

Read more
ఆరోగ్యం

Methi Ajwain Black Cumin : రోజూ రాత్రి పూట నిద్ర‌కు ముందు దీన్ని తాగాలి.. ఏ రోగ‌మైనా స‌రే త‌గ్గుతుంది..!

by IDL Desk
Saturday, 25 March 2023, 10:07 AM

...

Read more
ఆరోగ్యం

Foods For High BP : రోజూ ఈ పొడిని ఇంత వాడండి.. ర‌క్త‌నాళాల‌ను వెడ‌ల్పు చేస్తుంది..!

by D
Tuesday, 30 April 2024, 8:25 PM

...

Read more
ఆధ్యాత్మికం

Cloves : లవంగాలతో ఇలా చేస్తే చాలు.. ఇక మీకు తిరుగే లేదు.. లక్ష్మీ కటాక్షమే..!

by Sravya sree
Saturday, 24 June 2023, 3:18 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.