బాలకృష్ణ అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్‌..

అఖండ చిత్రంతో బాల‌కృష్ణ చ‌క్క‌ని హిట్ సాధించారు.

అఖండ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతోంది..!

అఖండ మూవీ హిట్ కావ‌డంతో దీనికి సీక్వెల్‌ను తీసే ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌కులు బోయ‌పాటి.

అఖండ 2 తో రానున్న మూవీలో బాల‌కృష్ణ పూర్తి స్థాయిలో అఘోరాగా క‌నిపించ‌నున్నార‌ట‌. 

అఖండ 2 తో రానున్న మూవీలో బాల‌కృష్ణ పూర్తి స్థాయిలో అఘోరాగా క‌నిపించ‌నున్నార‌ట‌.