Viral Puzzle : పూర్వకాలంలో చాలా మంది వార్తా పత్రికల్లో వచ్చే తెలుగు పజిల్స్‌ను నింపేవారు. తరువాత సుడొకు పజిల్స్ కూడా వచ్చేశాయి. ఇప్పటికీ ఈ తరహా పజిల్స్‌కు ఆదరణ తగ్గలేదు. చాలా మంది ఇప్పటికీ ఈ పజిల్స్‌ను నింపుతుంటారు. ఇక ఇప్పుడు ఉన్నది ఇంటర్నెట్ యుగం కనుక ఇప్పుడు అన్నీ డిజిటల్ పజిల్సే వస్తున్నాయి. వాటిల్లో అనేక రకాల పజిల్స్ ఉంటున్నాయి. ఇంటర్నెట్‌లోనూ మనం ఇప్పుడు అనేక రకాల పజిల్స్‌ను నింపవచ్చు. దీంతో మనకు చాలా టైమ్ పాస్ అవుతుంది.
పజిల్స్ పూర్తి చేయడం వల్ల మెదడుకు మేత పెట్టినట్లు అవుతుంది. దీంతో మెదడు యాక్టివ్‌గా మారుతుంది. ఉత్సాహంగా పనిచేస్తారు. అయితే సామాజిక మాధ్యమాల్లో ఈ మధ్య కొన్ని పజిల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. వాటిల్లో ఏదైనా ఒక చిన్న తప్పు కనిపెట్టమని చాలా మంది పోస్టులు పెడుతున్నారు. ఇక ఇప్పుడు కూడా అలాంటిదే ఒక పజిల్ వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ పజిల్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.
పైన ఇచ్చిన చిత్రం చూశారు కదా. అందులో Real అనే పదం చాలా సార్లు ఉంది. కానీ ఈ పజిల్‌లో ఒక చిన్న పొరపాటు కూడా ఉంది. అన్ని పదాలు కూడా Real అనే ఉన్నాయి. కానీ ఒక చోట మాత్రం Reel అని ఉంది. దాన్ని మీరు కనిపెట్టగలరా..? ఈ పజిల్‌లో అక్షరాలు అన్నీ ఒకే విధంగా ఉన్నప్పటికీ ఒకే ఒక్క పదం మాత్రం భిన్నంగా ఉంటుంది. ఇప్పటికే ఈ పజిల్ ఏమిటో మీకు అర్థమైంది కదా. మరి Reel అనే పదాన్ని కనిపెట్టారా.. లేదా..?
అయితే కింద ఇచ్చిన ఫొటోలను చూస్తే మీకే అర్థమవుతుంది. Reel అనే పదం ఎక్కడ ఉందో. ప్రస్తుతం ఈ పజిల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా అందులో Reel అనే పదం ఎక్కుడ ఉందో కనిపెట్టాలని నెటిజన్లు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ చాలా మందికి తట్టడం లేదు. అయితే మీరు గనుక ఫాస్ట్‌గా ఈ పదాన్ని కనిపెడితే మీకు కంటి చూపు, ఏకాగ్రత, వేగం ఎక్కువగా ఉన్నట్లే లెక్క. ఇక సమాధానం చూడకుండా Reel అనే పదాన్ని కనిపెట్టేయండి మరి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…