వైర‌ల్

పెంపుడు కుక్క బొచ్చుతో స్కార్ఫ్ చేయించుకున్న మహిళ..!

సాధారణంగా మనం గొర్రెల నుంచి తీసిన ఉన్నితో వివిధ రకాల బ్లాంకెట్స్, జర్కిన్లు, మఫ్లర్లు, స్కార్ఫ్‌ల వంటి వాటిని తయారుచేయడం గురించి విన్నాము. కానీ.. మీరెప్పుడైనా కుక్క బొచ్చుతో స్కార్ఫ్ ను తయారు చేయించడం విన్నారా.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మిషెల్‌ పార్కర్ అనే మహిళ తన పెంపుడు కుక్క బొచ్చుతో స్కార్ఫ్ చేయించుకుంది.. అసలు కుక్క బొచ్చుతో స్కార్ఫ్ చేయించుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే..

మిషెల్‌ పార్కర్ అనే మహిళకు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. ఈ మహిళ 2 పెంపుడు కుక్కలను పెంచుకుంటోంది. వాటి పేర్లను లూకా, కిషోన్డ్ గా పెట్టుకుని వాటిని ఎంతో అపురూపంగా చూసుకునేది. పెంపుడు కుక్కలు నిత్యం తన వెంటే ఉంటూ తన పట్ల ఎంతో ప్రేమను, విశ్వాసాన్ని ప్రదర్శించేవి. అయితే పెంపుడు కుక్కలు మనం జీవించి ఉన్నంత కాలం ఉండవు. కనుక ఎప్పుడో ఒక రోజు ఆ కుక్కలు తనని వదిలి వెళ్లిపోతాయని, చనిపోతాయని భావించిన పార్కర్ వాటి గుర్తుగా తన దగ్గర ఏదైనా ఉండాలని భావించింది.

ఈ క్రమంలోనే ఫేస్ బుక్ లో ఒక వ్యక్తి పెంపుడు కుక్క బొచ్చుతో స్కార్ఫ్ చేయించుకున్నాడని తెలియడంతో సదరు మహిళ కూడా ఎలాగైనా తను స్కార్ఫ్ చేయించుకోవాలని ఏకంగా 18 వేల రూపాయలను ఖర్చు చేసి తన రెండు పెంపుడు కుక్కలు నుంచి 525 గ్రాముల బొచ్చును తీసుకుని స్కార్ఫ్ తయారు చేయించుకుంది. ఈ విధంగా తనకు ఎంతో ఇష్టమైన పెంపుడు కుక్కల పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ స్కార్ఫ్ చేయించుకోవడంతో ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Share
Sailaja N

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM