---Advertisement---

వీడియో వైరల్: గుడ్లను మింగిన పాము.. చివరికి ఇలా ?

July 1, 2021 3:12 PM
---Advertisement---

సాధారణంగా పాములు పాలు గుడ్లను తింటాయి అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఏదైనా పండుగల సమయంలో పాము పుట్టలో పాలు పోసి గుడ్లు పెట్టడం చేస్తుంటాము. ఇలాంటి సంఘటనలను కూడా మనం చాలా చూసే ఉంటాం. తాజాగా ఓ పాము బాగా ఆకలి మీద ఉన్నదేమో కానీ ఏకంగా ఒకేసారి 10 గుడ్లను తినింది. అయితే ఆ గుడ్లను తిన్న ఆ పాము వాటిని అరిగించుకో లేక నరకయాతన అనుభవించింది.

ఈ క్రమంలోనే ఆ పామును మింగిన గుడ్లను ఒక్కొక్కటిగా బయటకు కక్కింది.ఈ విధంగా పాము గుడ్లను మింగి తిరిగి వాటిని చివరికి బయటకు కక్కిన వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ పాము గుడ్లను అరిగించుకోలేక పోయింది. అందుకే ఇలా గుడ్లను బయటికి కక్కుతోందనీ భావిస్తున్నారు.

ఈ పాము ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ ప్రస్తుతం నెట్టింట్లో ఈ వీడియో మాత్రం తెగ చక్కెర్లు కొడుతోంది. మరి ఈ పాము మింగిన 10 గుడ్లను ఏవిధంగా బయటికి కట్టిందో ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.

Bhavanam Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now