సాధారణంగా మనుషులకు ఉండే ఫీలింగ్స్, ఎమోషన్స్ నోరు లేని మూగ జీవాలకు కూడా ఉంటాయి. అవి నోరు తెరిచి తమలో ఉన్న భావాలను బయటకు వ్యక్తపరిచ లేకపోయినా వాటి ద్వారా తన మనసులో ఉన్న భావాలను బయట పెడుతూ ఉంటాయి.ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఎన్నో విషయాలను గురించి మనం వినే ఉంటాం. తాజాగా అలాంటి సంఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ జోధ్‌పూర్ జిల్లాలోని ఫలోడి అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో భన్‌వ్రీ దేవి అనే 90 ఎల్ల వృద్ధ మహిళ నివసిస్తోంది.అయితే గత కొన్ని రోజుల నుంచి ఆమె అనారోగ్యం బారిన పడటంతో మంచానికే పరిమితం అయింది. ఈ క్రమంలోనే ఎక్కడి నుంచో ఒక పెద్ద కొండెంగ ఆ వృద్ధురాలు పడుకున్న మంచం దగ్గరికి వచ్చింది. దానిని చూడగానే కొంత భయపడిన మహిళా తరువాత దాని చేష్టలకు ముగ్ధురాలైంది.
మంచం పై కూర్చున్న కొండెంగ ఎంతో ప్రేమతో ఆ వృద్ధురాలి ముఖంపై ప్రేమగా నిమిరింది.ఆ తర్వాత తన పొట్ట పై పడుకొని ప్రేమగా వృద్ధురాలిని ఆలింగనం చేసుకుంది. మొదట్లో కొండెంగను చూసి భయపడిన వృద్ధురాలు తర్వాత ప్రేమతో దాని తలపై నిమిరింది. కాసేపటికి ఆ కొండెంగ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ దేవుడే ఈ రూపంలో తన ఆరోగ్యం నయం చేయడానికి వచ్చాడని కామెంట్ చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…