మనకు తినేందుకు అనేక రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ పండు అయినా సరే దాని చెట్టుకు అదే కాస్తుంది. ఆ చెట్టుకు ఇతర పండ్లు పండవు. కానీ ఆ ప్రొఫెసర్ మాత్రం అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసి చూపించారు. ఒకే చెట్టుకు ఏకంగా 40 రకాలకు పైగా పండ్ల వెరైటీలను పండించి రికార్డు సృష్టించారు.
సైరాక్యూజ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ వాన్ అకెన్ ఒకే చెట్టుకు ఏకంగా 40 రకాలకు పైగా పండ్ల వెరైటీలను పండించారు. అందుకు గాను ఆయనకు 9 ఏళ్లు పట్టింది. ఒక చెట్టుకు వివిధ రకాల చెట్లకు చెందిన కొమ్మలను ఆయన అంటు పెట్టారు. దీంతో ఆ చెట్టు అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో దానికి ఇటీవలే 40 రకాలకు పైగా పండ్లు పండాయి.
ఆ చెట్టుకు ప్లమ్స్, పీచెస్, యాప్రికాట్స్, చెర్రీలు.. ఇలా 40 రకాలకు పైగా పండ్లు పండాయి. దీంతో ఆ చెట్టును చూసేందుకు చాలా మంది వెళ్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…