చిత్రాల్లో దాగి ఉన్న వస్తువులు లేదా జంతువులను గుర్తించే ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిల్లో దాగి ఉండే వాటిని గుర్తించేందుకు తీవ్రంగా వెదుకుతుంటారు. అయితే తాజాగా అలాంటిదే ఒక ఫొటో వైరల్‌గా మారింది.
పైన ఇచ్చిన చిత్రాన్ని స్పష్టంగా చూస్తున్నారు కదా. కొండలపై మంచు దుప్పటి కప్పుకున్నట్లు ఉంది. అయితే కొండ మీద ఒక చిరుత పులి ఉంది. అది మామూలుగా చూస్తే కనిపించదు. కాస్తంత దృష్టి పెట్టి ఓపిగ్గా చూడాలి. అప్పుడే కనిపిస్తుంది.
ఏంటీ.. చిరుతపులిని ఇంకా కనిపెట్టలేదా. అయితే కింద ఇచ్చిన ఇంకో ఫొటో చూడండి. అందులో చిరుత స్పష్టంగా కనిపిస్తుంది. కనిపించింది కదా.. అవును.. సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…