చిరుతపులి, మొసలి.. రెండూ క్రూర మృగాలే. అవి చాలా ప్రమాదకరమైనవి. వాటి దగ్గరకు వెళితే అంతే సంగతులు. అయితే ఈ రెండూ ఎదురుపడితే ఎలా ఉంటుంది ? రెండింటిలో ఏది గెలుస్తుంది ? అంటే ఈ వీడియో చూడాల్సిందే.
నీటిలో ఉన్న ఓ మొసలిపై చిరుతపులి అమాంతం దాడి చేసింది. దాన్ని నోట కరుచుకుని బయటకు తీసుకువచ్చింది. దీంతో మొసలి ఆ పులి నుంచి తప్పించుకునే యత్నం చేసింది. అయినప్పటికీ చిరుత వదిలిపెట్టలేదు. దాన్ని పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లింది. ఆ సమయంలో తీసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రవీణ్ అంగుసామి ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేయగా దాన్ని ఇప్పటికే చాలా మంది వీక్షించారు. చాలా డేంజరస్‌గా ఉంది ఆ వీడియో.. అంటూ చాలా మంది యూజర్లు కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే ఆ వీడియోను నెటిజన్లు షేర్ కూడా చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…