Viral Video: సాధారణంగా కొన్ని జంతువులు పక్షుల మధ్య విపరీతమైన వైరం ఉంటుంది. అయితే కొన్నిసార్లు అవి వాటి మధ్య ఉన్న శత్రుత్వాన్ని మరచి ఎంతో స్నేహంగా మెలిగి ఉండటం చూస్తే చూడటానికి ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఒక కోతి పిల్ల బాతు పిల్లలతో కలిసి ఎంతో సరదాగా స్నేహం చేస్తూ ఆడుకుంటుంది. బాతు పిల్లలు కూడా కోతితో ఎంతో చిలిపిగా ఆడుతూ.. దానిపైనే నిద్రపోతూ ఎంతో స్నేహంగా మెలగుతున్నాయి.ఈ విధంగా ఇవి వాటి మధ్య ఉన్న వైరం మరిచి స్నేహంగా మెలగడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారి ఎంతో మంది నెటిజన్లు ఫిదా చేస్తోంది.
ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి కోతి పేరు ‘బీబీ’ . యానిమల్ హౌస్ అనే యూట్యూబ్ చానెల్ ద్వారా ఈ కోతి నెటిజనులకు పరిచయమే. ఈ వీడియోలో ఉన్నటువంటి బాతుపిల్లల తల్లి కోతికి మాత్రమే కాకుండా మరో కుక్కకి కూడా మంచి స్నేహితురాలు. ఈ మూడు కలిసి వాటి మధ్య ఉన్న శత్రుత్వాన్ని మర్చిపోయి ఎంతో సరదాగా కలిసి ఉంటాయి. ఈ క్రమంలోనే ఆ బాతు పిల్లలు కూడా కోతితో సరదాగా ఉన్నటువంటి ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…