ప్రస్తుత కాలంలో మనకు ఎక్కువగా వినిపిస్తున్న పదంఆండ్రోజినస్ ఫ్యాషన్ . సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రస్తుతం ఈ ఫ్యాషన్ సంస్కృతి విస్తరిస్తోంది. అసలు ఈ ఆండ్రోజినస్ ఫ్యాషన్ అంటే ఏమిటి? దీనిపై ఎందుకిలా చర్చలు జరుగుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం..
ఆండ్రోజినస్ ఫ్యాషన్ అంటే ఈ సమాజంలో ఎవరికి నచ్చిన విధంలో వారి వస్త్రధారణలో ఉండటమే ఈ
ఆండ్రోజినస్ ఫ్యాషన్ .మగవారు ఆడవారి వేశధారణ, ఆడవారు మగవారి వేశధారణ.. ఇలా వారికి నచ్చిన రీతిలో జీవించేందుకు ఇష్టపడుతున్నారు. సంస్కృతి కట్టుబాట్లను పక్కన పెట్టి వారి ఇష్టాయిష్టాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
తాజాగా, కోల్కత్తాకి చెందిన పుష్పాక్ సేన్ అనే వ్యక్తి చీరతో అలంకరించుకొని.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్తా వైరల్ గా మారి సోషల్ మీడియాలో ఈ ఆండ్రోజినస్ ఫ్యాషన్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. తాజాగా పుష్పక్ గ్రీన్ కలర్ శారీ ధరించి, ఎర్రటి లిప్ స్టిక్ పెట్టుకొని ఉన్నటువంటి ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. కొందరు పుష్పక్ సేన్ ఇష్టాలను స్వాగతిస్తూ కామెంట్ చేయడం విశేషం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…