ప్రతి ఒక్కరు కూడా ఇల్లుని కట్టేటప్పుడు వాస్తును చూస్తారు. వాస్తును చూసి వాస్తు ప్రకారం ఇంటిని నిర్మిస్తారు. ఇల్లు ఏ దిక్కున ఉండాలి, ఎన్ని కిటికీలు ఉండాలి, ఎన్ని తలుపులు ఉండాలి ఇటువంటివన్నీ కూడా వాస్తు ప్రకారం చూసుకుని ఆ తర్వాత పాటిస్తూ ఉంటారు. అలా చేస్తే అంతా మంచే జరుగుతుందని వాస్తు ప్రకారం ఇంటిని కడతారు. ముఖ్యంగా ఇంటి ముఖద్వారం ఏ వైపు ఉంటే మంచిది అనేది చూసుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం దేవుడు గది ఈశాన్యం వైపు ఉండాలి. వంట గది ఆగ్నేయం వైపు ఉండాలి. బెడ్ రూమ్ వచ్చేసి నైరుతి వైపు ఉండాలి. ఇలా కనుక కచ్చితంగా ఉంటే పడమర వైపు ముఖద్వారం ఉండాలి.
ఇలా పడమర దిక్కు ఇల్లు ఉంటే ఎంతో శ్రేష్టము. ఇలా కనుక ఇంటిని నిర్మిస్తే ముందు సిట్టింగ్ రూమ్ వస్తుంది ఆ తర్వాత హాల్ వస్తుంది. ఇలా కనక వాస్తు ప్రకారం కడితే ఏ గదికి ఆ గదే ఉంటుంది తప్ప ఓ గదికి ఓ గదికి మధ్య సంబంధం ఉండదు. గదులు చాలా చక్కగా ఉండడంతో పాటుగా వాస్తు ప్రకారం కూడా ఎంతో మేలు కలుగుతుంది. అందుకని పడమర దిక్కు ఫేసింగ్ ఉండడం చాలా మంచిది ఎంతో బాగా కలిసి వస్తుంది.
ఎప్పుడైనా స్థలం కొన్నా ఇల్లును కొన్నా మొదట ఎలా ఫేసింగ్ ఉండాలి అనేది మీరు కచ్చితంగా తెలుసుకోండి. ముఖ్యంగా వెస్ట్ ఫేసింగ్ ఉండేటట్టు ప్రిఫర్ చేయండి. అలా చేస్తే ఎంతో శ్రేష్టము. వెస్ట్ ఫేసింగ్ కనుక మీకు కలిసి వస్తుందని మీ పండితులు చెప్పినట్లయితే కచ్చితంగా అలానే కన్స్ట్రక్ట్ చేసుకోండి.
అలా చేయడం వలన మీకు మొత్తం కలిసి వస్తుంది లక్ష్మీ కటాక్షం కూడా మీకు కలుగుతుంది ప్రతి రోజు మంచిగా దైవాన్ని కొలవడం మీ పనులు మీరు చేసుకోవడం చక్కటి మార్గంలో సంపాదించుకోవడం వంటివి చేస్తూ వెస్ట్ ఫేసింగ్ లో మీరు ఉన్నట్లయితే దైవానుగ్రహం కలుగుతుంది అంతా శుభమే జరుగుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…