Vastu Tips For Wealth : వాస్తు ప్రకారం నడుచుకుంటే ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. వాస్తు ప్రకారం మనం పాటించడం వలన చక్కటి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. ఎంతో ఆనందంగా ఉండొచ్చు. ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. వాస్తు ప్రకారం సంపద, శ్రేయస్సు పెరగాలంటే వీటిని కచ్చితంగా పాటించాలి. ఈ వాస్తు నియమాలను కనుక పాటించినట్లయితే సంపద పెరుగుతుంది. విజయాలని అందుకుంటారు. చాలామంది వాస్తు ప్రకారం ఇంట్లో సంపద శ్రేయస్సుని ఎలా రెట్టింపు చేసుకోవాలని చూస్తూ ఉంటారు.
ఉత్తర దిశ.. సంపద, శ్రేయస్సుతో ముడిపడి ఉంది. ఈ దిశ కుబేరుడిని ఆహ్వానిస్తుంది. ఆర్థిక పత్రాలు, విలువైన వస్తువులని ఈ దిశలో పెట్టడం వలన సంపద వస్తుంది. తూర్పుదిక్కుకి అభిముఖంగా పని చేసినట్లయితే ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కొచ్చు. ఆర్థిక బాధలని తొలగించుకోవచ్చు. వాస్తు ప్రకారం ఈశాన్య మూలలో వాటర్ ఫౌంటెన్ ని కానీ, చేపల తొట్టెని కానీ పెట్టండి.
వీటిని పెట్టడం వలన ఆర్థిక బాధల నుండి గట్టెక్కొచ్చు. పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. సంపదని ఇవి ఆకర్షిస్తాయి. ఇంటి ప్రధాన ద్వారం ఉత్తరం లేదా ఈశాన్యం వైపు ఉండేటట్టు చూసుకోవాలి. ఇంటికి మంచి శక్తిని, అదృష్టాన్ని తీసుకురావాలంటే కిటికీలని లోపలికి తెరవాలి. సంపదని ఇవి ఇంటికి తీసుకువస్తాయి. ఇల్లు ఎప్పుడూ కూడా మురికిగా ఉండకూడదు.
ఇల్లు మురికిగా వున్నా, శుభ్రంగా లేకపోయినా ప్రతికూల శక్తి ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీని అస్సలు ఇల్లు ఆకర్షించలేదు. సంపద ఉండదు. నెగటివ్ ఎనర్జీ మాత్రమే ఇంట్లో ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇల్లు శుభ్రంగా ఉండాలి. కాబట్టి కచ్చితంగా ఇంటిని శుభ్రం చేసుకునే విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ చేయకండి. డబ్బులకి సంబంధించిన వాటిని, లాకర్ వంటి వాటిని ఈశాన్యం వైపు పెట్టుకోండి. సంపద రెట్టింపు అవుతుంది. ఇలా మీరు వాస్తు ప్రకారం వీటిని పాటించినట్లయితే ఎంతో సంతోషంగా ఉండొచ్చు. సంపద పెరుగుతుంది. బాధలు ఏమీ కూడా ఉండవు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…