సాధారణంగా సీజన్లు మారినప్పుడల్లా ఇంట్లో అందరికీ జ్వరం, దగ్గు, జలుబు వంటివి వచ్చి పోతుంటాయి. అది సహజమే. అయితే ఇంట్లో తరచూ అందరూ అనారోగ్యాల బారిన పడుతున్నారంటే ఆ ఇంట్లో వాస్తు దోషం ఉందని అర్థం చేసుకోవాలి. ఇందుకు గాను తగిన జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. అయితే ఇంట్లోని కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్య సమస్యల బారిన పడుతుంటే, అందుకు వాస్తు కారణం అయితే ఆ దోషాన్ని తొలగించేందుకు రాక్ సాల్ట్ లేదా బ్లాక్ సాల్ట్ ఉపయోగపడతాయి.
ఇంట్లో అనారోగ్యం బారిన పడ్డ వ్యక్తి తన ఆహారంలో రాక్ సాల్ట్ లేదా బ్లాక్ సాల్ట్‌ను ఎక్కువగా ఉపయోగించాలి. సాధారణ ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. అలాగే వాస్తు ప్రకారం పేషెంట్ బెడ్ రూమ్‌లో లేదా పేషెంట్ నిద్రించే బెడ్ వద్ద ఒక పాత్రలో కొన్ని రాక్ సాల్ట్ ముక్కలను వేసి పెట్టాలి. ఆ పాత్రను తూర్పు వైపున ఉంచాలి.
ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న వాస్తు దోషం తగ్గుతుంది. అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు. ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోతుంది. ఇతరులు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…