ఈరోజుల్లో ఆడవాళ్లు వేసుకునే దుస్తుల్లో ఎంతో మార్పు వచ్చింది. ఇది వరకు ప్రతి ఒక్కరు కూడా చీరలని కట్టుకునేవారు పెళ్లయిన తర్వాత చీరలు, పెళ్లికి ముందు లంగా వోణీలు ధరించేవారు. ఆ తర్వాత రాను రాను చుడీదార్లు వచ్చాయి. అయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా నైటీలని వేసుకుంటున్నారు మన సనాతన సంప్రదాయంలో ఆడవారి ఆచార వ్యవహారాలకి చాలా విలువ ఉంది. నిజానికి మన సాంప్రదాయం మనల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దాయి.
అందుకనే విదేశీయులు కూడా మన ఆచారం పట్ల ఆసక్తి చూపుతూ ఉంటారు ఇక్కడ పద్ధతుల్ని పాటించడానికి ఇష్టపడతారు. అయితే మన దేశ సంప్రదాయాల్లో మార్పులు చూసే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ రోజుల్లో ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరూ కూడా నైటీలనే వేసుకుంటున్నారు నిజానికి నైటీ కేవలం రాత్రిపూట మాత్రమే వేసుకోవాలి ఆ పేరులోనే ఉంది. కానీ కంఫర్ట్ గా ఉంటుందని ఉదయం నుంచి సాయంత్రం వరకు నైటీలని వేసుకుంటున్నారు రాత్రి వేసుకొని ఉదయం మార్చుకుంటే పర్వాలేదు కానీ బయటకి కూడా చాలామంది నైటీలతో వెళ్ళిపోతున్నారు.
నిజానికి ఇలాంటి సంప్రదాయాలు అసలు మంచివి కాదు చక్కగా చీర కట్టుకుంటే అందంగా కనపడతారు. సాక్షాత్తు మహాలక్ష్మి దేవి లాగ కనపడతారు కానీ అలాంటి మహిళలందరూ నైటీతోనే కాలాన్ని గడుపుతున్నారు. చీర కట్టుకుంటే చాలా అందంగా కనబడతారు పైగా అది మన సాంప్రదాయం. ఎంత లక్షణంగా మహిళ కనపడుతుంది..? పైగా చీర కట్టుకుని ఆడవాళ్లను చూస్తే చేతులు తిరిగి నమస్కరించాలని అనిపిస్తుంది.
కానీ నైటీలో కనబడితే అలా అనిపించదు ఒకరిని చూసి ఒకరు నైటీలు వేసుకుంటున్నారు నైటీలు వేసుకోవడం కంటే చీర కట్టుకుంటే చక్కగా అందంగా ఉంటుంది. మంచి సాంప్రదాయ మహిళలా కనబడతారు. గౌరవం లభిస్తుంది. పైగా ఇంట్లో చీర కట్టుకుని అటు ఇటు తిరిగితే చాలా చక్కగా ఉంటుంది. అదే ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే నైటీ వేసుకుని అలా తిరుగుతూ ఉంటే ఏమైనా అందంగా ఉంటుందా..? రాత్రి కాకుండా పగలంతా కూడా నైటీ వేసుకోవడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించినట్లు అవుతుందట. కనుక ఈ విషయంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…