జీవితంలో ఎవరైనా సరే డబ్బు సంపాదించాలని, ధనం పోగెయ్యాలని భావిస్తుంటారు. అందుకనే కష్టపడుతుంటారు. కానీ కొందరికి మాత్రం ఎంత సంపాదించినా డబ్బు నిలవదు. కొందరికి ఎప్పుడూ ఆర్థిక సమస్యలు ఉంటాయి. అయితే అలాంటి వారు కింద తెలిపిన వస్తువులు ఏమైనా ఇంట్లో ఉంటే వెంటనే తీసేయాలి. లేదంటే ఆర్థిక సమస్యలు అలా వస్తూనే ఉంటాయి.
ఇంట్లో పగిలిపోయిన అద్దాలు, పగుళ్లు వచ్చిన అద్దాలు, గాజు వస్తువులు, విరిగిన మంచం, ఉపయోగించని వంట పాత్రలు, ఆగిపోయిన గడియారం, రూపం చెదిరిన దేవుళ్ల విగ్రహాలు, విరిగిన ఫర్నిచర్, చెడు ఫొటోలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, విరిగిన తలుపు, పనిచేయని పెన్నులు వంటి వస్తువులను ఉంచరాదు. దీని వల్ల నెగెటివ్ ఎనర్జీ ప్రసారం అవుతుంది. ధనం లభించదు. వచ్చినా ఏదో ఒక రూపంలో ఖర్చవుతుంది. దీనికి తోడు ఆర్థిక సమస్యలు కలుగుతాయి.
కనుక ఆయా వస్తువులను ఇంట్లో నుంచి వెంటనే తీసేయాలి. దీంతో ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ధనం నిలకడగా ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ సూచనను పాటించాల్సి ఉంటుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…