ప్రతి వ్యక్తి తన ఇంట్లో శాంతియుత వాతావరణం ఉండాలని కోరుకుంటాడు. సంపద రావాలని ఆశిస్తుంటాడు. ఇందుకోసం అనేక చర్యలు తీసుకుంటుంటారు. అయితే ఈ విషయాలను వాస్తు శాస్త్రంలో వివరంగా ప్రస్తావించారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఆనందానికి, శాంతికి ఆటంకం కలిగించే కొన్ని వస్తువులు ఉన్నాయి. అలాగే ఇంట్లో ఉంచుకోవాల్సిన వస్తువులు కొన్ని ఉన్నాయి. వాటిని ఇంట్లో పెట్టుకుంటే సంపద పెరుగుతుంది.
1. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పైకప్పుపై పడమటి దిశలో వాటర్ ట్యాంక్ ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సమస్యలు రావు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి సరిగ్గా ఉంటుంది. ఇంట్లో ఉన్న వారి మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగం కలుగుతాయి.
2. లోహంతో తయారు చేసిన చేపలు, తాబేలు బొమ్మలను ఇంట్లో ఉంచడం శుభప్రదం. ఇవి ఇంట్లోని ఇబ్బందులను తొలగిస్తాయి. డబ్బు వచ్చేలా చేస్తాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
3. లక్ష్మీ దేవిని సంపదను అందించే దేవతగా భావిస్తారు. కనుక ఇంట్లో ఉత్తరం వైపున తామరపువ్వుపై కూర్చుని బంగారు నాణేలు కిందకు వదులుతున్న లక్ష్మీ దేవి విగ్రహాన్ని ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో అందరికీ కలసి వస్తుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.
4. ఇంట్లో ఉత్తరం వైపున నీటితో నిండిన ఒక మట్టి కుండను లేదా కూజాను ఉంచాలి. దీంతో ఆర్థిక సంక్షోభం ఏర్పడదు. మట్టి కుండలో ఎప్పుడూ నీరు ఉండాలి. ఖాళీగా ఉండకూడదు.
5. చిలుక చిత్రాన్ని ఇంట్లో ఉత్తర దిశలో ఉంచాలి. దీంతో ఇంట్లో చదువుతున్న పిల్లలపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.
6. ఇంట్లో వెండి, ఇత్తడి లేదా రాగితో చేసిన పిరమిడ్‌ను ఉంచడం మంచి ఫలితాలను ఇస్తుంది. కుటుంబ సభ్యులు కలిసి ఎక్కువ సమయం గడిపే ప్రదేశంలో పిరమిడ్ ను ఉంచాలి. దీని వల్ల ఇంట్లోని అందరికీ సమస్యలు రాకుండా ఉంటాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…