జ్యోతిష్యం & వాస్తు

Dreams : ఇవి మీ కలలో కనపడ్డాయంటే.. పట్టిందల్లా బంగారమే.. జీవితమంతా ఆనందమే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dreams &colon; ప్రతి ఒక్కరు నిద్రపోయిన తర్వాత కలలు రావడం చాలా సహజం&period; ఏదో ఒక కల మనకి తరచూ వస్తూనే ఉంటుంది&period; ఎక్కువగా మనం ఆలోచించే వాటి మీద కలలు వస్తూ ఉంటాయి&period; కొన్ని కొన్ని సార్లు ఇటువంటి కలలు కూడా వస్తూ ఉంటాయి&period; ఈ కలలకి అర్ధాలు ఏమిటో ఈరోజు చూద్దాం&period;&period; కలలో కనుక మీకు కుంకుమ కనపడితే కీర్తి అదృష్టం కలుగుతుంది&period; ఒకవేళ వంటగది మీకు కనపడినట్లయితే అప్పుల నుండి విముక్తి పొందుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుర్రపు స్వారీ చేసినట్లు కనుక కల వస్తే మీరు చేసే పనిలో మీకు విజయం కలుగుతుంది&period; పుస్తకాలు కనుక కలలో కనపడ్డాయి అంటే మానసిక వికాసం&period; దీపం మీకు కలలో కనపడితే కుటుంబంలో ఆనందం కలుగుతుంది&comma; క్షేత్రాలు మీకు కలలో కనపడితే అది మీకు శుభసంకేతం&period; నిధులు కలలో కనపడ్డాయి అంటే సంపదని పొందుతారు&period; క్షేత్రాలు కనబడితే అది శుభసంకేతం&period; జలపాతాలు కనిపిస్తే ఆందోళన నుండి విముక్తి పొందుతారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40616" aria-describedby&equals;"caption-attachment-40616" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40616 size-full" title&equals;"Dreams &colon; ఇవి మీ కలలో కనపడ్డాయంటే&period;&period; పట్టిందల్లా బంగారమే&period;&period; జీవితమంతా ఆనందమే&period;&period;&excl;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;dreams-1&period;jpg" alt&equals;"if you see these in your dreams then wealth will come" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40616" class&equals;"wp-caption-text">Dreams<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గంధపు చెక్కలు కనబడితే అది శుభసంకేతం&period; ఇంద్రధనస్సు కలలో కనపడితే ఆనందం కలుగుతుంది&period; తలపాగా కలలో కనిపిస్తే గౌరవం పెరుగుతుంది&period; అద్దాలు కనపడితే కోరికలు తీరుతాయి&period; కలలో పర్వతం కనపడితే జీవితంలో పురోగతి&period; కలలో సంఖ్యలు కనపడితే లాటరీ సంపాదన&period; పువ్వులు కనుక కలలో కనపడ్డాయంటే మంచి ఆరోగ్యాన్ని పొందుతారు&period; కలలో జుట్టు కత్తిరించుకున్నట్లు వస్తే అప్పటి వరకు ఉన్న సమస్యలు పోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నల్ల మేఘాలు కనుక మీకు కలలో కనపడితే వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది&period; తమలపాకులు కనుక కలలో కనపడితే సంపద సంతోషం కలుగుతుంది&period; కలలో బంగారం వేసుకున్నట్టు కల వస్తే అపార సంపదలు మీ జీవితంలోకి వస్తాయి&period; పక్షులు కనపడితే అదృష్టం&comma; సంపద&comma; విజయం&period; వండిన మాంసం కలలో కనబడింది అంటే సంపద పెరుగుతుంది&period; అదే పచ్చి మాంసం కనబడితే దరిద్రం&comma; సంపద తగ్గుతుంది&period; దేవతలు కానీ గోవులు కానీ అగ్ని సరస్సులు కానీ కన్యలు కానీ కనబడితే ధనం&comma; ఆరోగ్యం&period;<&sol;p>&NewLine;

Sravya sree

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM