House : వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. వాస్తు ప్రకారం పాటిస్తే ఎటువంటి సమస్యకైనా కూడా పరిష్కారం లభిస్తుంది. చాలా మంది ఈ రోజుల్లో కూడా వాస్తు ప్రకారం నడుచుకుంటున్నారు. వాస్తు ప్రకారం పాటిస్తే అనారోగ్య సమస్యలు మొదలు అనేక ఇబ్బందుల్ని తరిమికొట్టొచ్చు. కొన్ని సూచనల ద్వారా మనం ఇంట్లో వాస్తు దోషం ఉందని చెప్పవచ్చని జ్యోతిష్య పండితులు అంటున్నారు. కొంతమంది ఇళ్లల్లో సరైన వాస్తు ఉండదు. అలాంటప్పుడు నిత్యం వాళ్ళు అనేక బాధలు పడుతూ ఉంటారని పండితులు చెప్తున్నారు.
మీ ఇంట్లో కూడా వాస్తు దోషం ఉందేమో అనే సందేహం మీకు ఉందా..? అయితే కచ్చితంగా మీరు ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఇటువంటి సంకేతాలు వాస్తు దోషం ఉన్న ఇళ్లల్లో కనపడతాయి. ఎక్కువగా అప్పులు చేయడం, మానసిక ఆందోళన వంటివి వాస్తు సరిగా లేకపోతే కనపడతాయి. ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం వంటివి కూడా వాస్తు సరిగా లేకపోతే ఉంటాయి. కుటుంబంలో తరచూ గొడవలు రావడం కూడా వాస్తు సరిగా లేదని చెప్తుంది.
వాస్తు దోషం కనుక ఉంటే ఇటువంటి సమస్యలు మీకు రోజూ కనబడతాయి. అలాంటప్పుడు వాస్తుపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. వాస్తు దోషాలని పరిష్కరించుకోవాలి. దోష నివారణకి ఏం చేయాలి అనేది మీరు పండితులని అడిగి తెలుసుకోవాలి. వాస్తు దోషం ఉందని మనకు వచ్చే ఇబ్బందులను బట్టి మనం చెప్పొచ్చు. ఇంట్లో కుక్క ఎప్పుడూ ఒకే వైపుకి తిరిగి అరుస్తూ ఉన్నట్లయితే అక్కడ వాస్తు దోషం ఉందని చెప్పొచ్చు. ఇంట్లోకి పాములతోపాటు గబ్బిలాలు కూడా వస్తున్నట్లయితే కచ్చితంగా వాస్తు దోషం ఉందని చెప్పొచ్చు.
ఇంట్లో స్త్రీలు ఇబ్బంది పడుతున్నట్లయితే కూడా ఆ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్లు చెప్పవచ్చు. ఎప్పుడూ కూడా ఇంటిని నిర్మించుకునేటప్పుడు ఇంటి యజమాని పేరుని, నక్షత్రాన్ని బట్టి ఇంటిని వాస్తు ప్రకారం కట్టుకోవాలి. ముఖద్వారం ఏ వైపు ఉంటే మంచిది అనేది కూడా మొదట చూసుకోవాలి. ఇలా ముందే అన్నింటినీ తెలుసుకుని ఆ తర్వాత ఇల్లు కట్టుకోవాలి. అంతేకానీ స్థలం ఉంది కదా అని వాస్తు పండితులను సంప్రదించకుండా ఇల్లు కట్టుకుంటే అనేక ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…