మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. నెగెటివ్ ఎనర్జీ కలగకుండా ఉండాలంటే ఈ పొరపాట్లని అస్సలు చేయకండి. ఇటువంటి తప్పులు చేయడం వలన కచ్చితంగా నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. ఎప్పుడూ కూడా ఒకరికి వాచ్‌ని ఇవ్వకూడదు. వాచీలు ఇవ్వడం వలన నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. ఎవరికైనా మీరు వాచీని బహుమతిగా ఇస్తే మీ కష్టమంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అలాగే మీ అదృష్టం అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అందుకని ఎప్పుడు కూడా వాచీలని ఇతరులకి ఇవ్వకూడదని అంటూ ఉంటారు.
ఒకరు ఉపయోగించిన బట్టల్ని ఇంకొకరికి ఇవ్వకూడదు. ఇలా ఒకరి బట్టల్ని ఇంకొకరికి ఇవ్వడం వలన దురదృష్టం మీకు కలుగుతుంది. మంచి జరగదు. కనుక వాడిన బట్టలను ఇవ్వకూడదు. ఎప్పుడూ కూడా ఇతరులకి పర్ఫ్యూమ్స్ ని ఇవ్వకూడదు. ఎప్పుడూ కూడా మీరు ఇష్టపడే వ్యక్తికి పర్ఫ్యూమ్స్ ని ఇవ్వకండి. నెగెటివ్ ఎనర్జీ కలుగుతుంది. మీ రిలేషన్ షిప్ లో సమస్యలు కూడా వస్తాయి.
మనీ ప్లాంట్ ని కూడా ఎప్పుడూ ఎవరికీ మనం బహుమతిగా ఇవ్వకూడదు. మనీ ప్లాంట్ ని ఇవ్వడం వలన మన అదృష్టం తొలగిపోయి మనకి నెగెటివ్ ఎనర్జీ కలుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. మనీ ప్లాంట్ ని ఇతరులకు ఇవ్వడం వలన దురదృష్టం కలుగుతుంది. డబ్బులను కూడా కోల్పోతూ ఉంటారు.
చీపురుని కూడా ఎప్పుడు ఎవరికీ ఇవ్వకూడదు. చీపురుని లక్ష్మీదేవిగా భావిస్తారు. చీపురుని ఇతరులకు ఇవ్వడం వలన అదృష్టం పోతుంది. డబ్బులను కోల్పోతారు. నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరికీ వీటిని ఇవ్వకండి. వీటిని ఇవ్వడం వలన మీకే చెడు జరుగుతుంది. అనవసరంగా అనేక సమస్యలు కలుగుతాయి. కాబట్టి ఈ తప్పులను అస్సలు చేయకండి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…