Sunset : అందరూ సంతోషంగా ఉండాలని, అంతా మంచే జరగాలని అనుకుంటుంటారు. అంతా మంచి జరిగి, అన్ని బాగుండాలంటే, కొన్ని తప్పులని మనం చేయకూడదు. మనం తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్లు, తప్పుల వలన మనకి ఎంతో నష్టం ఉంటుంది. ముఖ్యంగా సూర్యాస్తమయం అయిన తర్వాత ఈ తప్పులను అస్సలు చేయకూడదు. ఇలాంటి తప్పులను కనుక సూర్యాస్తమయం అయ్యాక చేస్తే దురదృష్టం కలుగుతుంది. ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం అయిన తర్వాత ఈ తప్పులని అస్సలు చేయకూడదు. సూర్యాస్తమయం అయ్యాక ఈ పొరపాట్లు చేసినట్లయితే కచ్చితంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సూర్యాస్తమయం అయిన తర్వాత జుట్టు కత్తిరించుకోవడం, గోళ్ళని కత్తిరించుకోవడం మంచిది కాదు. ఇలాంటి తప్పులను చేయడం వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్లిపోతుంది. లక్ష్మీదేవి వెళ్ళిపోయి ఇబ్బందుల్ని కలిగిస్తుంది.
చాలామంది రాత్రి పూట వండుకున్న పాత్రలను, తినేసిన కంచాలని వాటిని అలా వదిలేస్తూ ఉంటారు. వాటిని శుభ్రం చేసుకోవాలి. ఉదయం వరకు అలా ఉంచకూడదు. అలా మీరు వాటిని వదిలేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ పొరపాటును కూడా అసలు చేయకండి. సూర్యాస్తమయం అయ్యాక అసలు బట్టలను ఉతకడం, బట్టల్ని ఆరేయడం కూడా మంచిది కాదు. ఇలా చేయడం వలన ఇంటికి నెగెటివ్ ఎనర్జీ వస్తుంది.
పాజిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. కాబట్టి ఈ పొరపాటు కూడా జరగకుండా చూసుకోవాలి. తల స్నానం చేయడం, తల దువ్వుకోవడం, జుట్టు వదిలేసి నిద్రపోవడం సూర్యాస్తమయం అయిన తర్వాత చేయకూడదు. ఈ తప్పు చేస్తే కూడా దురదృష్టం కలుగుతుంది. లక్ష్మీదేవికి కోపం వస్తుంది. సూర్యాస్తమయం అయ్యాక అస్సలు ఇంటిని కూడా శుభ్రం చేసుకోకూడదు. ఇల్లు తుడవడం వంటివి కూడా తప్పు. ఇటువంటి వాటిని సూర్యాస్తమయం అయ్యాక జరగకుండా చూసుకోవాలి. లేదంటే సమస్యలు తప్పవు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…