లాఫింగ్ బుద్ధను చైనీయుల ప్రకారం హొటెయ్ అని పిలుస్తారు. లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే శుభం జరుగుతుందని, సిరి సంపదలు సిద్ధిస్తాయని, అదృష్టం కలసి వస్తుందని, అన్ని సమస్యలు పోతాయని విశ్వసిస్తారు. లాఫింగ్ బుద్ధ పొట్ట సంతోషానికి, అదృష్టానికి, సంపదకు సూచిక. అందువల్ల ఆ విగ్రహాన్ని పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుంది.
లాఫింగ్ బుద్ధ విగ్రహానికి చెందిన పొట్టపై రుద్దడం వల్ల లక్ కలసి వస్తుందని నమ్ముతారు. ఆ విగ్రహం వద్ద ఒక ఫెంగ్ షుయ్ కాయిన్‌ను ఉంచితే అన్ని సమస్యలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇక లాఫింగ్ బుద్ధను ఇంట్లో పెట్టుకుంటే అందరికీ అన్ని సమస్యలు పోతాయని చెబుతారు.
అయితే లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని మనంతట మనం కొనుగోలు చేయకూడదని, దాన్ని ఎవరైనా మనకు గిఫ్ట్‌గా ఇవ్వాలని చెబుతుంటారు. అయితే ఇందులో ఎంతమాత్రం నిజంలేదు. ఆ విగ్రహాన్ని మనంతట మనం కొని కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు. లాఫింగ్ బుద్ధతోపాటు వినాయకుడి విగ్రహాన్ని పక్కనే ఉంచితే అదృష్టం రెట్టింపవుతుందని వాస్తు చెబుతోంది. అందువల్ల లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఎవరైనా గిఫ్ట్ గా ఇవ్వాల్సిన పనిలేదు. మనంతట మనమే కొని ఇంట్లో పెట్టుకోవచ్చు. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోండి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…