బంగారం ధర ఈ రోజుది: బంగారం ధరలు అంతర్జాతీయంగా ఎప్పటికప్పుడు మారుతుంటాయి. అంతర్జాతీయంగా చోటు చేసుకునే పలు పరిణామాల వల్ల బంగారం ధరల్లో ఎప్పుడూ మార్పు వస్తుంటుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో బంగారం ధరలు ఈ రోజు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.44,800గా ఉంది. నిన్నటి ధర రూ.44,700గా ఉంది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు బంగారం ధర రూ.100 పెరిగింది.
హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.48,880గా ఉంది. నిన్నటి ధర రూ.48,770గా ఉంది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు బంగారం ధర రూ.110 పెరిగింది.
పైన తెలిపిన ధరలకు జీఎస్టీ, టీసీఎస్ వంటి పన్నులు కలుస్తాయి.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…