స‌మాచారం

Loan From Bank : లోన్ తీసుకోవాలనుకుంటున్నారా.. ఈ అర్హత ఉందో లేదో చూసుకోండి.. లేక‌పోతే లోన్ రాదు..!

Loan From Bank : సిబిల్ స్కోర్ ఎంత ముఖ్యమో, ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చాలామందికి, ఈ విషయంపై అవగాహన లేదు. సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే, కచ్చితంగా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సిబిల్స్ స్కోర్ బాగుంటే, లోన్ ఈజీగా వస్తుంది. చాలా మంది, లోన్ కోసం విపరీతంగా ట్రై చేస్తూ ఉంటారు. అయితే, సిబిల్ స్కోర్ బాగుంటేనే, లోన్ వస్తుంది. ఈ విషయం పైన మనకి నిత్యం పలు బ్యాంకుల నుండి ఫోన్లు లేదా మెసేజ్ లు వస్తూ ఉంటాయి. అసలు సిబిల్ స్కోర్ అంటే ఏంటి..? ఈ సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి..? ఎంత తక్కువ ఉంటే లోన్స్ కానీ క్రెడిట్ కార్డులు కానీ ఇవ్వరు అనే విషయాలను మనం ఇప్పుడే చూద్దాం.

సిబిల్‌ అంటే క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌. వ్యక్తుల, క్రెడిట్‌ సంబంధిత కార్యకలాపాల రికార్డులను చూసే కంపెనీ ఇది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రతి నెలా లోన్స్ తీసుకున్న వాళ్ళ డీటెయిల్స్ ని సిబిల్ కి ఇస్తాయి. అయితే, ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ ని బట్టీ, వ్యక్తులకు సంబంధించిన క్రెడిట్‌ స్కోర్‌ ని సిబిల్‌ అందిస్తుంది. అయితే, ఎటువంటి లోన్ ని పొందాలన్నా, సిబిల్‌ స్కోర్‌ అనేది చాలా ముఖ్యం.

Loan From Bank

బ్యాంకులు లేదా ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థల నుంచి తీసుకున్న లోన్‌ ని, తిరిగి చెల్లించిన వివరాల ఆధారంగా క్రెడిట్‌ స్కోర్‌ ని కౌంట్ చేస్తారు. లోన్ ని మళ్ళీ కట్టేటప్పుడు సమస్య వున్నా లేదంటే, గడువును మించి చెల్లించినా వాటి ప్రభావం సిబిల్‌ స్కోర్‌ మీద పడుతుంది.

క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థ సిబిల్‌ రిపోర్ట్‌లో ఏ వ్యక్తి అయితే ఆ వ్యక్తి సిబిల్‌ స్కోర్‌, రుణాలు తీసుకోవడం, చెల్లించడం తో పాటుగా, వ్యక్తిగత వివరాలు, కాంట్యాక్ట్‌ ఇన్ఫర్మేషన్‌, ఎంప్లాయిమెంట్‌ ఇన్ఫర్మేషన్‌ మొదలైనవి అన్నీ కూడా ఉంటాయి. CIBIL స్కోర్‌ను పెంచుకోవడానికి ఆర్థిక వివేకం ఉండాలి. క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో కట్టడం, బౌన్స్ అయిన చెక్కులను నివారించడం, అనవసరమైన రుణ దరఖాస్తులకు దూరంగా ఉండటం వంటివి సిబిల్ స్కోర్ బాగుండేలా చూస్తాయి.

Share
Sravya sree

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM