Vi : టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ) తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. హంగామా మ్యూజిక్‌తో భాగస్వామ్యం అయిన వీఐ సంస్థ తన కస్టమర్లకు ఉచితంగా మ్యూజిక్ సర్వీస్‌ను అందిస్తోంది. ఈ క్రమంలోనే వీఐ కస్టమర్లు ఉచితంగా హంగామా మ్యూజిక్ స్ట్రీమింగ్ సేవలను ఉపయోగించుకోవచ్చు.
వొడాఫోన్ ఐడియాకు చెందిన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్టమర్లు 6 నెలల పాటు హంగామా మ్యూజిక్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు. దీంతో ఆ యాప్‌లో ఎలాంటి యాడ్స్ లేకుండా మ్యూజిక్‌ను స్ట్రీమ్ చేసుకోవచ్చు. హంగామా యాప్ లో మ్యూజిక్ 20 భాషల్లో లభిస్తోంది. అనేక పాటలు ఉంటాయి. అలాగే కస్టమర్లు 52 లైవ్ డిజిటల్ కాన్సర్ట్స్‌కు ఉచితంగా హాజరు కావచ్చు.
ఇక వీఐ కస్టమర్లకు ఉచితంగా హంగామా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది కనుక వారు పాటలను ఎన్నింటినైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఉచితంగా కాలర్ ట్యూన్స్‌ను కూడా సెట్ చేసుకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…