మన దేశం లోకి కొత్తగా ఫ్రేమ్ లెస్ టీవీని దైవా అనే కంపెనీ లాంచ్ చేసింది. 56 అంగుళాల పొడవున్న ఈ టీవీని 4 కే స్మార్ట్ టీవీ D50162FL అనే పేరును పెట్టారు. మనదేశంలో లాంచ్ చేసిన ఈ ఫోన్ అతిత్వరలోనే రిటైల్ షాపులలో సేల్స్ కి రానుంది. ఈ తరహా టీవీ కి కంపెనీ అంచులను బాగా తగ్గించింది ఈ టీవీ స్క్రీన్ టు బాడీ రేషియో 96% ఉండటం దీని ప్రత్యేకత అని చెప్పవచ్చు.
కొత్తగా లాంచ్ చేసిన ఈ టీవీ స్క్రీన్ రిజల్యూషన్ 3840 x 2160 పిక్సెల్స్‌గా ఉంది. 100 కోట్ల రంగులను ఇది చూపిస్తుందని కంపెనీ పేర్కొంది. హెచ్‌డీఆర్10 ఫీచర్ కూడా ఇందులో ఉంది. 20W సౌండ్ అవుట్ పుట్‌ను అందిస్తోంది.డిస్నీప్లస్ హాట్ స్టార్, జీ5, సోనీ లివ్, జీ5, వూట్ వంటి యాప్స్‌కు చెందిన కంటెంట్‌తో మూవీ బాక్స్‌ను ఇందులో అందించనున్నారు.
ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టం పై ఇది పనిచేయనుంది.ఏ55 క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. మీ రిమోట్‌లో ఉన్న మైక్‌పై ప్రెస్ చేయడం ద్వారా మీరు వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ 4 కే స్మార్ట్ ఫోన్ ధర కేవలం
రూ.39,990గా నిర్ణయించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…