ఐపీఎల్ 2021: ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం..!
చెన్నైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 13వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని ఢిల్లీ సునాయాసంగానే ఛేదించింది. ...
Read more