Kidney Stones : కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారు ఏం తినాలి.. ఏం తినకూడదు..?
Kidney Stones : మన శరీరంలో ముఖ్యమైన అవయవాలల్లో మూత్రపిండాలు కూడా ఒకటి. శరీరంలో ఉండే వ్యర్థాలను, మలినాలను బయటకు పంపించడంలో మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. ...