ప్రపంచ వ్యాప్తంగా సొట్ట బుగ్గలను కలిగిన వారు చాలా తక్కువ మందే ఉంటారు. ఒక సర్వే ప్రకారం ప్రపంచంలో సుమారుగా 20 శాతం మందికి సొట్ట బుగ్గలు ఉంటాయని తేలింది. సొట్ట బుగ్గలు ఎందుకు ఏర్పడుతాయో ఎవరికీ తెలియదు. కానీ జన్యు సంబంధ కారణాల వల్ల ఏర్పడుతాయని కొందరు సైంటిస్టులు చెబుతున్నారు.
సొట్ట బుగ్గలు పుట్టుకతోనే వస్తాయి. వాటిని ఆపరేషన్ చేసి సృష్టించలేము. గతంలో కొందరు ఇందుకు ప్రయత్నించారు. కానీ విజయవంతం కాలేకపోయారు. అయితే సొట్ట బుగ్గలపై సైన్స్ ఇంతకు మించి ఏమీ చెప్పలేదు. కానీ న్యూమరాలజీ ప్రకారం సొట్ట బుగ్గలను కలిగి ఉండేవారు అదృష్టవంతులని చెబుతారు. వారికి లక్ ఎప్పుడూ కలసి వస్తుందట. ఏ కెరీర్‌ను వారు ఎంచుకున్నా వారు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారట.
సొట్ట బుగ్గలు కలిగిన పలువురు సెలబ్రిటీలు ఎంతటి పేరు ప్రఖ్యాతులను గాంచారో అందరికీ తెలిసిందే. అందువల్ల సొట్ట బుగ్గలను కలిగి ఉన్నవారికి లక్ కలసి వస్తుందని చెబుతారు. సొట్ట బుగ్గలను కలిగి ఉండేవారు చూసేందుకు సహజంగానే ఆకర్షణీయంగా కనిపిస్తారు. వారు నవ్వితే చూసేందుకు ఇంకా ముచ్చటేస్తుంది.
సొట్ట బుగ్గలను కలిగి ఉన్నవారిని గ్రీకు భాషలో గెలాసిన్ అని పిలుస్తారు. గ్రీకు భాషలో గెలాసిన్ అంటే నవ్వడం అని అర్థం. నవ్వినప్పుడు కొందరికి సొట్ట బుగ్గలు వస్తాయి. కొందరికి నవ్వకున్నా సొట్ట బుగ్గలు స్పష్టంగా కనిపిస్తాయి. అయితే న్యూమరాలజీ మాత్రం సొట్ట బుగ్గలను కలిగి ఉండేవారు ఎంతో అదృష్టవంతులని చెబుతోంది. వారికి ఎల్లప్పుడూ లక్ ఉంటుందట. ఏ పని చేసినా కలసి వస్తుందట. అందుకని సొట్ట బుగ్గలు కలిగి ఉన్నవారు లక్కీ అని చెబుతుంటారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…