Yashika Anand : యషికా ఆనంద్. తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మడి గురించి అంతగా తెలియదు. కానీ తమిళ ప్రేక్షకులకు బాగా పరిచయమే. అక్కడ బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులర్ అయింది. అప్పట్లో ఈమె ఓ యాక్సిడెంట్‌లో తన స్నేహితురాలిని కోల్పోయి తీవ్ర విషాదంలోకి కూరుకుపోయింది. తరువాత యథావిధిగా తన కెరీర్‌లో ముందుకు కొనసాగుతోంది. అయితే సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఈమె అందులో పోస్ట్ చేసే ఫొటోలు కుర్రకారు మతులు పోగొడుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫొటోలతో మళ్లీ రచ్చ చేస్తోంది.
యషికా ఆనంద్‌ది ఢిల్లీ. కానీ తమిళ సినీ ఇండస్ట్రీలో సెటిల్ అయింది. పలు సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో చేస్తోంది. అయితే సోషల్ మీడియాలో ఈమె ఎల్లప్పుడూ తన అందాల ఆరబోత ఫొటోలను షేర్ చేస్తుంటుంది. ఈ అమ్మడి గ్లామర్ షోకు ఎవరైనా సరే ఫిదా కావల్సిందే. అంతలా అందాలను ఆరబోస్తుంటుంది.
లేటెస్ట్‌గా యషికా ఆనంద్ ఓ ఫొటోషూట్ చేసి దాని ఫొటోలను పోస్ట్ చేసింది. వాటిల్లో ఆమె ఆరెంజ్ – పింక్ కలర్ చీరను ధరించి ఎద అందాలను ఆరబోస్తూ రచ్చ రచ్చ చేసింది. దీంతో ఆమె ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇక యషికా ఆనంద్ ప్రస్తుతం పలు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇవన్ థన్ ఉథమన్, రాజా భీమ, పంబాట్టం, సల్ఫర్, భగీర, సిరుతై శివ, బెస్టీ, ది లెజెండ్ అనే మూవీలతో ఈ అమ్మడు బిజీగా ఉంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఇలా గ్లామర్‌ను ఒలకబోస్తుంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…