Yamini Bhaskar : తెలుగు హీరోయిన్లు గతంలో హోమ్లీ రోల్స్ మాత్రమే చేసేవారు. గ్లామర్ షో పెద్దగా చేసేవారు కాదు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. తెలుగు హీరోయిన్లు కూడా తాము తక్కువేమీ కాదని నిరూపిస్తున్నారు. గ్లామర్ షో చేసేందుకు, అందాలను ఆరబోసేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. ఈ క్రమంలోనే వారు గ్లామర్ షో చేయడంలో ఉత్తరాది భామలకు పోటీ పడుతున్నారు. ఎప్పటికప్పుడు ఫొటోషూట్స్ చేస్తూ అలరిస్తున్నారు.
తెలుగు నటి యామినీ భాస్కర్ కూడా ఈ మధ్య కాలంలో ఫొటోషూట్స్ బాగా చేస్తూ దర్శక నిర్మాతల దృష్టిలో పడుతోంది. అందాలను ఆరబోయడంలో ఏమాత్రం తగ్గడం లేదు. తన గ్లామర్ డోస్‌ను రోజు రోజుకీ పెంచుతూనే ఉంది. తాజాగా ఆమె చేసిన ఫొటోషూట్ యువతకు మతులు పోగొడుతోంది. ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
యామినీ తన తాజా ఫొటోషూట్‌లో ఓ మల్టీ కలర్ ఫ్లోరల్ గౌన్ వేసుకుంది. దీన్ని ఎలా డిజైన్ చేశారంటే.. ఎద అందాలన్నీ కనిపించేలా తీర్చిదిద్దారు. దీంతో యామినీ ఈ డ్రెస్‌లో కేక పెట్టిస్తోంది. ఇక తన మెడలో వేసుకున్న ట్రెండీ ఆభరణాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. స్మూత్ హెయిర్‌తో కవ్వించే చూపులతో యామినీ యువత మనస్సులను దోచుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమె అందాన్ని వర్ణించనలవి కావడం లేదని కామెంట్లు చేస్తున్నారు.
యామినీ.. మా ప్రయాణం, నర్తనశాల, భలే మంచి చౌక బేరం వంటి సినిమాల్లో కనిపించింది. ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీలో ఓ మంచి అవకాశం కోసం ఈమె ఎదురు చూస్తోంది. మరి ఈమెకు అవకాశాలు వస్తాయో, రావో.. చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…