Viral Video : కొంతమంది అమ్మాయిలకు ఎంత డాన్స్ చేయాలి అని ఉన్నా.. సరైన అవకాశం దొరకదు. కానీ సోషల్ మీడియా వచ్చాక ఎంతోమంది టాలెంటెడ్ పర్సన్స్ కి చక్కని వేదికగా ఉపయోగపడుతుంది. ఎప్పుడంటే అప్పుడు అమ్మాయిలు తమ డ్యాన్స్, నటన, కామెడీతో ఆకట్టుకుంటున్నారు. మాస్, క్లాస్, క్లాసిక్ అని తేడా లేకుండా దుమ్ము లేపుతున్నారు. ట్రెండింగ్ సాంగ్స్ తో అదరగొడుతున్నారు. మరి కొంతమంది బెల్లీ డ్యాన్స్ తో ఆకట్టుకుంటున్నారు.
పొట్టి డ్రెస్సుల్లో అందాలను ఆరబోస్తూ మరింత అందాన్ని చేకూరుస్తున్నారు. స్కిన్ టైట్ డ్రెస్ లు, శారీల్లో అందం, అభినయంతో కట్టిపడేస్తూ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు. వరుస ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుండగా అవి క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. జిమ్ సూట్ లో నడుము, ఎద అందాలను చూపిస్తూ మతి పోగొడుతున్నారు. హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా వంపుసొంపులతో వయ్యారాలు ఒలకబోస్తున్నారు. అంతేకాదు దీంతో వాళ్ళు సోషల్ మీడియాలో చిన్నపాటి సెటబ్రెటీలుగా మారుతున్నారు.

దీంతో కొంతమంది బుల్లితెరపై, సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది సినిమాల్లో, బుల్లితెరపై మెరిసి తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఇదిలా వుండగా ప్రస్తుతం ఓ అమ్మాయి చీరకట్టులో డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. నడుము అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది. దీంతో అమాంతం ఫాలోవర్స్ ని పెంచేసుకుంటోంది. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో చిందేస్తూ మతి పోగొడతోంది. అందాలను ఊపేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో లైకులు, కామెంట్ల వర్షం కురుస్తుంది. ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.
View this post on Instagram