anchor swetha reddy : రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేయడం ఏమో గానీ ఆ దుమారం ఇంకా చల్లారనేలేదు. దీనిపై ఇంకా అనేక మంది స్పందిస్తున్నారు. తాజాగా మాజీ యాంకర్, బీజేపీ నాయకురాలు శ్వేతా రెడ్డి ఈ విషయంపై స్పందించారు. ఆమె పవన్, పూనమ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
పోసాని కృష్ణమురళి రెండో సారి ప్రెస్‌మీట్ పెట్టినప్పుడు పంజాబీ అమ్మాయి ప్రస్తావన తెచ్చారు. ఆమెను వాడుకుని కడుపు చేసి ఆ తరువాత అబార్షన్ చేయించి ఆమెకు డబ్బులిచ్చి నోరు మూయించారని, ఆమెకు న్యాయం చేయగలవా పవన్ ? అని పోసాని ప్రశ్నించారు. అయితే పోసాని చేసిన ఈవ్యాఖ్యలలో పంజాబీ అమ్మాయి అంటే అందరూ పూనమ్ కౌర్ అనే అనుకుంటున్నారు. దీంతో ఈ విషయం నిజమే అయి ఉంటుందని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు.
కాగా శ్వేతా రెడ్డి ఇదే విషయమై మాట్లాడుతూ.. పోసాని చెప్పింది నిజమే అయి ఉండవచ్చు, లేదంటే అందరూ పూనమ్ గురించే ఎందుకు మాట్లాడుతారు. ఆయన చేసిన ఆరోపణలకు వీడియోలను తేలేం కదా.. అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే శ్వేతా రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శ్వేతా రెడ్డి ఇలా మాట్లాడడంపై నెటిజన్లు ఆమెను విమర్శిస్తున్నారు. ఆడదానివి అయి ఉండి ఒక అమ్మాయిపై ఇలా ఎందుకు కామెంట్లు చేస్తున్నావు ? అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా.. ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…