Vishnu Priya : పుష్ప సినిమాలో సమంత నటించిన ఐటమ్ సాంగ్ కు ఎంత పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే. చాలా మంది ఈ పాటకు.. అందులోని సమంత స్టెప్పులకు ఫిదా అయ్యారు. ఇక ఇప్పటికే ఈ పాటకు చాలా మంది తమదైన శైలిలో డ్యాన్స్‌లు చేసి అలరించారు. ఇక ఈ జాబితాలో విష్ణు ప్రియ కూడా చేరిపోయింది.
బుల్లితెరపై పాపులర్ యాంకర్‌గా దూసుకుపోతున్నవారిలో విష్ణు ప్రియ ఒకరు. ఈమె యాంకర్‌గా అదరగొడుతూనే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు పలు పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ ఆ వీడియోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా విష్ణుప్రియ సమంత ఐటమ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసి అదరగొట్టింది.
ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. అంటూ సాగే ఈ పాటకు విష్ణు ప్రియ తనదైన శైలిలో డ్యాన్స్ చేసి అలరించింది. ఈ పాటకు చెందిన రిహార్సల్ వీడియోను విష్ణుప్రియ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…