Viral Video : అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన పుష్ప మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అందులోని పాటలన్నీ ప్రేక్షకులకు బాగా నచ్చాయి. ముఖ్యంగా సమంత నటించిన ఊ అంటావా మావా.. ఐటమ్ సాంగ్ అయితే ఇప్పటికీ జనాల నోళ్లలో నానుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ విడుదల కావడంతో అటు హిందీ ప్రేక్షకులు కూడా ఈ సాంగ్‌కు బాగానే కనెక్ట్ అయ్యారు. దీంతో వారు ఈ పాటకు స్టెప్పులు వేసి అలరిస్తున్నారు.
తాజాగా మహారాష్ట్రలో ఓ చోట ఓ వివాహ వేడుకలో వధువు, వరుడు ఇద్దరూ ఊ అంటావా.. అనే పాటకు స్టెప్పులు వేశారు. ఈ క్రమంలోనే ఆ సమయంలో వీడియో తీసి దాన్ని పోస్ట్ చేయగా.. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పుష్ప సినిమాలో కేవలం ఆ ఐటమ్ సాంగ్ ను చేయడం ద్వారానే సమంతకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీంతో ఆమెకు పలు ఐటమ్ సాంగ్స్ ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఇక పైన తెలిపిన వీడియోకు గాను ఇప్పటికే 3 లక్షలకు పైగా లైక్స్ రాగా.. ఆ వధూవరులిద్దరూ చేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…