Vijay Devarakonda : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న లైగర్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ సినిమా పూర్తి కావడంతో విజయ్ దేవరకొండ పార్టీ మూడ్ లో చిల్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ సీఈవో అపూర్వమెహతా బర్త్ డే పార్టీ కోసం బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే లైగర్ చిత్రబృందం కూడా హాజరైంది.
ఈ బర్త్ డే పార్టీ కి బ్లాక్ అవుట్ ఫిట్ ధరించిన విజయ్ దేవరకొండ, ఛార్మి, పూరి జగన్నాథ్, అనన్య పాండేతో కలిసి పూర్తిగా పార్టీని ఎంజాయ్ చేశారు. ఈ విధంగా అందరితో కలిసి ఎంతో సరదాగా గడిపిన విజయ్ దేవరకొండ అనంతరం అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తో కలిసి సెల్ఫీ దిగాడు.
గోల్డెన్ కలర్ స్లీవ్‌లెస్ టాప్‌లో ఉన్న జాన్వీకపూర్‌తో బ్లాక్ షూట్‌లో ఉన్న విజయ్ స్మైల్ ఇస్తూ దిగిన స్టిల్ ఇపుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోలలో విజయ్ దేవరకొండ, జాన్వీ కపూర్ తోపాటు డిజైనర్ మనీష్ మల్హోత్రా, ఛార్మీ కౌర్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా ఆగస్టు నెలలో విడుదల కానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…