Veera Simha Reddy : బాల‌య్య సూప‌ర్ హిట్ మూవీ వీర‌సింహారెడ్డి ఓటీటీలో.. ఎందులో అంటే..?

Veera Simha Reddy : అఖండ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా త‌ర్వాత నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన చిత్రం వీర‌సింహారెడ్డి. ఈ సంక్రాంతికి వ‌చ్చిన‌ వీరసింహారెడ్డి సినిమాతో అదరిపోయే హిట్ అందుకున్నాడు.బాలయ్య మాస్‌ మసాలా డైలాగ్స్‌ అలాగే యాక్షన్‌కు థియేటర్స్‌ అన్నీ కూడా దద్దరిల్లిపోయాయి అని చెప్పాలి. బాలయ్య రెండు పాత్రలలో అలాగే మూడు గెటప్పుల్లో అద‌ర‌గొట్ట‌డంతో ఫ్యాన్స్ కి పూన‌కాలు రావ‌డ‌మే కాదు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ క‌లెక్ష‌న్స్ కూడా వ‌చ్చాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌ లో గోపిచంద్ మలినేని నిర్మించిన ఈ చిత్రంలో శృతిహాసన్ మరియు హనీ రోజ్ హీరోయిన్‌ లు గా నటించారు.

చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర, ఈశ్వరీ రావు మరియు మురళీ శర్మ.. ముఖ్య పాత్రలు పోషించారు. థియేట‌ర్‌లో స‌క్సెస్ ఫుల్‌గా న‌డుస్తున్న‌ ఈ మూవీ ఓటీటీ విడుదల తేదీ కోసం ఎంతో ఆతృత గా చూస్తున్నారు అభిమానులు. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ+ హాట్‌స్టార్ వీరసింహరెడ్డి స్ట్రీమింగ్ హక్కుల ను భారీ ధరకు సొంతం చేసుకుంది. ఓటీటీ హక్కుల కోసం హాట్ స్టార్ భారీగానే డబ్బులు చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే వీర సింహారెడ్డి చిత్రాన్ని ఫిబ్రవరి 21 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయ‌నున్నట్లు తెలుస్తోంది.

Veera Simha Reddy

బాల‌య్య గ‌త చిత్రం అఖండ ఓటీటీ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టారే దక్కించుకుంది. అప్పట్లో అఖండ ఓటీటీలో ఓ సంచలనాన్ని సృష్టించింది. వీర‌సింహారెడ్డి చిత్రం 130 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తుంది. వీరసింహారెడ్డి చిత్రాని కి సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ హీట్ పెంచాయి అని చెప్పవచ్చు . ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా కూడా పనిచేశారు. సుగుణ సుందరి అలాగే మా బావ మనోభావా లు అదే విధంగా జై బాలయ్య వంటి పాటలు ఫ్యాన్స్‌ కు తెగ నచ్చేయ‌డంతో మూవీకి హైప్ వ‌చ్చింది.. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ తో కూడా అల్లాడించాడు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్ మాత్రం ప్రేక్ష‌కుల‌కి పిచ్చెక్కేలా చేశాయి.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM