Dandruff : ప్రస్తుత తరుణంలో చాలా మంది చుండ్రు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో షాంపూలను ట్రై చేశాం కానీ సమస్య తగ్గడం లేదని కొందరు విచారిస్తున్నారు. అయితే ఈ రకమైన చుండ్రు సమస్య నుంచి బయట పడేందుకు ఓ అద్భుతమైన చిట్కా ఉంది. అందుకు ఏం చేయాలంటే..
కొన్ని తులసి ఆకులను తీసుకుని అందులో రెండు టీస్పూన్ల ఉసిరికాయ పొడి కలిపి, కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును తలకు బాగా పట్టించాలి. జుట్టు కుదుళ్లకు తగిలేలా ఈ పేస్ట్‌ను బాగా రాయాలి. తరువాత అరగంట పాటు అలాగే ఉండాలి. అనంతరం తలస్నానం చేసేయాలి.
ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చాలు.. చుండ్రు సమస్య మొత్తం తగ్గిపోతుంది. చుండ్రు పూర్తిగా పోయే వరకు ఇలా చేయవచ్చు. దీంతో జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. దృఢంగా మారుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. ఉసిరి, తులసిలలో ఉండే గుణాలు జుట్టు సమస్యలను పూర్తిగా తగ్గించేస్తాయి. అందుకనే చుండ్రు మొత్తం పోతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…