Tollywood : ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్స్ హంగామా ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై సందడి చేసే యాంకర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ అందాల ఆరబోతతో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నారు. ఈ యాంకర్స్ ఇప్పుడు తెలుగు సినిమాపై కూడా ప్రభావం చూపిస్తున్నారు. అయితే కొంతమంది యాంకర్లు స్టార్ హీరోలతో అదే విధంగా కొంతమంది నిర్మాతలతో, దర్శకులతో స్నేహం ఎక్కువగా చేయడం సంచలనం రేపుతోంది.
తెలుగు సినిమాలో కొంతమంది యాంకర్లు నటించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఈ నేపథ్యంలోనే యాంకర్ల మధ్య విభేదాలు కూడా వస్తున్నాయని అంటున్నారు. ఈ మధ్య ఓ యాంకర్ ఒక సినిమాలో నటించేందుకు, అలాగే ఐటమ్ సాంగ్ చేసేందుకు ఓ దర్శకుడితో చర్చలు జరపడం.. మరో యాంకర్ ఈ విషయంలో సీరియస్ అవడం జరిగాయని.. అంటున్నారు.
ఆ ఇద్దరు యాంకర్ల మధ్య జరిగిన రచ్చలో ఓ స్టార్ హీరో కూడా ఇన్వాల్ అయ్యాడట. అతను రికమెండ్ చేసినా కూడా ఆ యాంకర్ అలానే ప్రవర్తించిందని, ఆమె అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని కొందరు అంటున్నారు. ఇప్పుడు ఒక సీనియర్ యాంకర్ ఇద్దరి మధ్య సయోధ్య కుదిరితే ప్రయత్నం చేస్తుందని, అలాగే ఒక ఛానల్ యాజమాన్యం కూడా వీరిద్దరితో చర్చ జరుపుతోందని అంటున్నారు. గతంలోనూ ఇలాంటి విభేదాలు టాలీవుడ్‌లో రావడం మనం గమనించాం. మరి ఇప్పుడేమవుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…