Tollywood : సినిమా రంగంలో ఒక్కసారి పేరు వస్తే చాలు. అవకాశాలు వాటంతట అవే వెదుక్కుంటూ వస్తాయి. కానీ ఒక్కసారి ఒక్క చాన్స్ దొరికి ఒక సినిమాలో నటించే అవకాశం మాత్రం లభించాలి. అందులో క్లిక్ అయితే ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సి పనిలేదు. అయితే ఆ ఒక్క చాన్స్ కోసమే పరితపించే వారు, తీవ్రంగా కష్టపడే వారు ఎంతో మంది ఉంటారు. ఇక కొందరు నటీమణులు అయితే ఆ ఒక్క చాన్స్ కోసం ఎంత గ్లామర్‌గా నటించేందుకు అయినా సరే.. రెడీ అంటుంటారు.
సామాజిక మాధ్యమాల ప్రభావం ఎక్కువైన నేపథ్యంలో ఆ ప్లాట్‌ఫాంపై గ్లామర్‌ను ఏ విధంగా ఒలకబోసినా చాలు.. ఏదో ఒక చాన్స్ రాకపోతుందా..? అని చాలా మంది నటీమణులు ఎదురు చూస్తుంటారు. అందుకనే మనకు ఏ సోషల్ ప్లాట్‌ఫాం ఓపెన్ చేసినా చాలు.. ఆయా నటీమణులకు చెందిన గ్లామర్ ఫొటోలు, వీడియోలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే ఇలాగే ఓ యాంకర్ ఇటీవలి కాలంలో తమ గ్లామర్ డోస్‌ను పెంచేసింది.
సినిమా రంగంలో అవకాశాల కోసమే ఆమె ఆవిధంగా చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె గ్లామర్ షోపై ఇంట్లోని కుటుంబ సభ్యులే హెచ్చరించారట. ఆ విధంగా చేయడం వల్ల పరువు పోతుందని భావిస్తున్న ఆ కుటుంబం ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారట. అయినప్పటికీ ఆమె వినడం లేదట. దీంతో ఆ యాంకర్ తన దారిలో తాను వెళ్లాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా సినీ రంగంలో అవకాశాల కోసం చూసేవారికి ఇంట్లో కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉంటే చాలా త్వరగా వారు ఆ రంగంలో రాణించేందుకు అవకాశాలు ఉంటాయి. లేదంటే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. మరి ఆ యాంకర్ ఏ విధంగా రాణిస్తుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…