Tollywood : సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు తమకు క్రేజ్, పాపులారిటీ వచ్చాక, సినిమాలు హిట్ అయ్యాక.. రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేస్తారు. ఇది సహజమే. అయితే అంతగా క్రేజ్ లేకపోయినప్పటికీ.. ఓ అమ్మడు మాత్రం నిర్మాతలకు చుక్కలు చూపిస్తోందట. ఆ హీరోయిన్ బోల్డ్ పాత్రల్లో నటిస్తూ మంచి పేరే తెచ్చుకుంది. ఒకటి రెండు వెబ్ సిరీస్ లలోనూ నటించింది.
సదరు హీరోయిన్ నిర్మాతలకు కొత్త డిమాండ్లు పెడుతోందట. తన విలాసాలకు, ఖర్చులకు అధిక మొత్తంలో రెమ్యునరేషన్ కావాలని డిమాండ్ చేస్తోందట. దీంతో నిర్మాతలు ఆమెను మూవీలో తీసుకుందామని పట్టుబట్టినప్పటికీ.. ఆవిడ ఇలా డిమాండ్లు చేస్తుండడంతో వారు పునరాలోచిస్తున్నారట. అయితే వారు ఆమె డిమాండ్లకు ఒప్పుకుంటే అదనంగా రూ.50 లక్షలు ఇవ్వాల్సి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారట.
ఈ క్రమంలోనే ఆ హీరోయిన్ కన్నా.. ఓ సీనియర్ హీరోయిన్ అయితే బెటరని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలిసింది. అందుకనే ఆ డిమాండింగ్ హీరోయిన్‌ను పక్కన పెట్టి సదరు సీనియర్ హీరోయిన్‌ను సినిమాకు అడిగారట. దీంతో ఆమె ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసిన ఆ డిమాండింగ్ హీరోయిన్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఓ సీనియర్ హీరో మూవీలో నటించేందుకు అన్ని కండిషన్లు పెట్టి అంత డిమాండ్ చేసిన ఆ హీరోయిన్‌కు ఇప్పుడు పెద్దగా ఆఫర్లు లేనప్పటికీ అంత డిమాండ్ ఎలా చేస్తుందని ? చర్చించుకుంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…