Akhanda Movie : నందమూరి బాలకృష్ణ అఖండ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లను వసూలు చేస్తూ దూసుకుపోతోంది. కారణం ఏదైనా కావచ్చు, ఈ మాస్ ఎంటర్‌టైనర్ చిత్రం విజయం సాధించింది. అభిమానులకు ఈ మూవీ చక్కని వినోదాన్ని అందిస్తోంది. ఈ క్రమంలోనే మాస్ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు.
అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ యంగ్ ప్రొడ్యూసర్ బాలకృష్ణ అఖండ మూవీకి ఇంతటి హైప్ వచ్చేందుకు కృషి చేశాడట. దీంతో ఈ వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. సినిమాకు, ఆయనకు అసలు ఎలాంటి సంబంధం లేదట. కానీ ఆయన వల్లే బాలకృష్ణ సినిమాకు చాలా హైప్ వచ్చిందట. ఇక ఆయన కూడా ఓ పెద్ద స్టార్‌తో ప్రస్తుతం ఓ సినిమాను చేస్తున్నారు.
సదరు ప్రొడ్యూసర్ తన వర్గానికి చెందిన కాంటాక్ట్స్‌తో ఓ లిస్ట్ తయారు చేసి అఖండ మూవీ కోసం భారీ ఎత్తున పబ్లిసిటీ చేసి హైప్ తెచ్చారట. అందువల్లే అఖండకు అంతటి ఓపెనింగ్స్ వచ్చాయని అంటున్నారు. అయితే ఆ నిర్మాత కేవలం బాలకృష్ణ మీద ఉన్న అభిమానం వల్లే అలా చేశాడట. కానీ ఈ విషయం బాలకృష్ణకు కూడా తెలియదని అంటున్నారు.
ఇక ఆ ప్రొడ్యూసర్ ఎక్కువగా మెగా హీరోలతోనే సినిమాలు చేస్తుంటారు. అయినప్పటికీ అఖండకు హైప్ తేవడంలో ఆయన కష్టపడ్డారట. దీంతో ఆయన గురించి చర్చ నడుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…