ప్రస్తుతం మహమ్మారి కోరలు చాస్తున్న సమయంలో ప్రతి ఒక్కరు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఆస్పత్రుల్లో ఎక్కడ చూసినా కరోనా రోగుల అర్థ నాదాలు వినిపిస్తున్నాయి. స్మశాన వాటికలలో మృతుల అంత్యక్రియల మంటలు చల్లారడం లేదు. ఈ రెండవ దశ కరోనా వైరస్ తో ప్రజలు విలవిల్లాడుతున్నారు.
తాజాగా తెలంగాణలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బాదన్‌కుర్తి గ్రామానికి చెందిన కందుల శాంత (40) కరోనా బారిన పడింది. దీంతో చికిత్స నిమిత్తం ఆమె నిర్మల్ ఏరియా ఆసుపత్రిలో చేరింది. సరైన వైద్యం అందక పోవడంతో ఆ మహిళ ఆవేదన వర్ణనాతీతం. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది.. మీ కాళ్లు మొక్కుతా నాకు చిన్న పిల్లలు ఉన్నారు సరైన వైద్యం కోసం నన్ను వేరే ఆసుపత్రికి పంపించండి అంటూ ఆ మహిళ చేసిన ఆర్తనాదాలు ఎంతోమందిని కలచివేశాయి.
శాంతా పరిస్థితి మరింత తీవ్రం కావడంతో నిర్మల్ ఏరియా ఆస్పత్రి సిబ్బంది ఆమెకు మెరుగైన చికిత్స కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించే సమయానికి ఆమె పరిస్థితి విషమించడంతో ఆమె మృత్యువాత పడ్డారు. సోషల్ మీడియాలో శాంతా వీడియో చూసిన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచి వేస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…