తెలంగాణ

కరోనా గురించి 15 వేల కిలోమీటర్లు తిరిగి ప్రచారం చేశాడు… చివరికి?

<p style&equals;"text-align&colon; justify&semi;">దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు&period; అదేవిధంగా ఈ మహమ్మారి గురించి ఎంతో మంది సెలబ్రిటీలు సైతం ప్రజలలో అవగాహన చేపట్టారు&period; ఈ మహమ్మారి పట్ల అందరికీ అవగాహన కల్పించడం కోసం గత ఏడాది మార్చి నెలనుంచి తన బైక్ పై మైకులు పెట్టుకుని సుమారుగా 15 వేల కిలోమీటర్లు తిరిగి కరోనా గురించి ప్రచారం చేస్తూ ప్రజలలో అవగాహన కల్పించిన వ్యక్తి ప్రస్తుతం దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు&period;&period; పూర్తి వివరాల్లోకి వెళితే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><img class&equals;"alignnone wp-image-2392" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;&sol;wp-content&sol;uploads&sol;2021&sol;05&sol;gpw9khqn-300x180&period;jpg" alt&equals;"" width&equals;"713" height&equals;"428" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గన్నేరువరం మండలం చీమలకుంట పల్లెకు చెందిన బామండ్ల రవీందర్ కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విస్తృతంగా ప్రచారం చేశాడు తన బండికి మైకు కట్టుకొని కరీంనగర్&comma; జగిత్యాల&comma;పెద్దపల్లి &comma; రాజన్న సిరిసిల్ల &comma;సిద్ది పేట&comma;వరంగల్ జిల్లాలోని ఆయా గ్రామాల్లో కరోనా బారినపడకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలలో అవగాహన కల్పించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా ప్రజలలో అవగాహన కల్పించిన రవీందర్ కుటుంబం మొత్తం తాజాగా కరోనా బారిన పడ్డారు&period; మిగిలిన కుటుంబ సభ్యులందరూ కరోనా నుంచి కోలుకోగా&comma; రవీందర్ మాత్రం ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నారు&period; ఈ క్రమంలోనే<br &sol;>&NewLine;చికిత్సకు అయ్యే డబ్బులు లేక పోవడంతో భార్యాపిల్లలు ఆందోళన చెందుతున్నారు &period; ఎవరైనా దాతలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు&period;రవీందర్ కూతురు అక్షర &&num;8216&semi; మా నాన్న చికిత్స కోసం డబ్బులు సాయం చేయండని &&num;8216&semi; సినీనటుడు సోనుసూద్ &comma; ఇతరులను వేడుకుంటోంది&period; ప్రభుత్వం కూడా తన తండ్రి చికిత్సకోసం ఆదుకోవాలని అక్షర వేడుకుంటుంది&period; ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది&period;<&sol;p>&NewLine;

Sailaja N

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM