కరోనా సెకండ్ వేవ్ ఉన్నప్పటికీ తెలంగాణలో లాక్‌డౌన్ విధించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్న తరువాత ఆయన తాజాగా ప్రగతిభవన్‌కు చేరుకుని చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్, ఇతర వైద్యారోగ్య శాఖ అధికారులతో కలిసి రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై చర్చించారు. అందులో భాగంగానే ఆయన లాక్‌డౌన్ విధించబోమని తెలిపారు. అయితే సమీక్షా సమావేశం అనంతరం ఆయన కోవిడ్ స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్నవారు ఏయే మెడిసిన్లు వేసుకోవాలో వివరించారు. వాటికి సంబంధించిన చిత్రాలను కింద అందజేయడం జరుగుతుంది. గమనించగలరు.
పైన తెలిపిన విధంగా మెడిసిన్లను కోవిడ్ స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్నవారు వాడాల్సి ఉంటుంది. కోవిడ్‌కు సంబంధించి స్వల్ప లక్షణాలు ఉన్నా సరే నిర్లక్ష్యం చేయకూడదని, వెంటనే పైన తెలిపిన విధంగా మందులను వేసుకోవాలని అధికారులు సూచించారు.
కోవిడ్ స్వల్ప లక్షణాలు ఉన్నవారు చాలా మంది టెస్టులు చేయించుకోవడం లేదని, పరిస్థితి చేయి దాటాక హాస్పిటల్స్‌కు వస్తున్నారని, అలాంటి స్థితిలో డాక్టర్లు కూడా ఏమీ చేయలేరని అన్నారు. కనుక లక్షణాలు కనిపించిన వెంటనే పైన తెలిపిన మందులను వేసుకుంటే పరిస్థితి తీవ్రతరం కాకుండా ఉంటుందని తెలిపారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…