ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా పరిస్థితులను చూస్తే మనుషులలో మానవత్వం పూర్తిగా నశించిపోయిందని తెలుస్తుంది. ఇన్నిరోజులు కుటుంబంలో ఎంతో ప్రేమను చూపిస్తూ, ఎంతో ఆప్యాయతలు పంచుకున్న వారు కరోనా సోకగానే వారిని ఒక అంటరాని వారిగా చూడడం మొదలుపెట్టారు. కరోనా నువ్వు, మనం, మన కుటుంబం అనే మాటలకు అర్థాలనే మార్చి,నేను,నా కుటుంబం అనే అర్థాలను నేర్పింది.
కరోనా వచ్చి మరణించిన వ్యక్తి దహన సంస్కరణలు నిర్వహించడానికి ముందుకు రాని కుటుంబసభ్యులు ఆ శవం పై ఉన్న బంగారు నగలకు మాత్రం ముందుకు వస్తున్నారు. అంత్యక్రియలకు ముందుకు రాని కుటుంబ సభ్యులు వారి దేహం పై ఉన్న బంగారం మోజుతో ఇతరులకు డబ్బులు ఇచ్చి వారి ఒంటిపై ఉన్న బంగారు నగలను తీసుకోవడానికి వెనుకాడటం లేదు.
తాజాగా మేడ్చల్ మల్కజ్‌గిరి జిల్లాలోని కీసర మండలంలో మహిళా కరోనాతో చనిపోతే శవాన్ని తాగడానికి ముందుకురాని బంధువులు బంగారం కోసం ముందుకు వచ్చారు.తన ఒంటిపై ఉన్న లక్ష రూపాయలు విలువ చేసే బంగారు నగలను తీసి ఇవ్వడానికి స్థానికంగా ఓ వ్యక్తిని 14 వేల రూపాయలు డబ్బులు ఇచ్చి నియమించుకున్నారు.ఈ క్రమంలోనే ఆ వ్యక్తి శవం పై ఉన్న లక్ష రూపాయల విలువ చేసే బంగారాన్ని ఇచ్చి 14000 వెంట తీసుకుపోయాడు.దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ప్రస్తుతం మనుషుల మధ్య మానవ సంబంధాలు పూర్తిగా తగ్గిపోయాయని భావిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…