సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సమంతకు చెల్లెలిగా నటించిన బ్యూటీ తేజస్వి మడివాడ. ఓ ఫంక్షన్ లో మహేశ్ బాబును చూసి మొదటి చూపుకే పడిపోయిన అమ్మాయిలా నటించి తేజస్వి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ తరవాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్ క్రీం సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. తర్వాత తేజస్వి అప్పుడప్పుడూ సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది.
అవకాశాలు తగ్గాక అందరిలాగే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హౌస్ లో బోల్డ్ బ్యూటీగా తేజస్వి పేరు తెచ్చుకుంది. ఇక తేజస్వి సోషల్ మీడియాలోనూ తన ఫొటోలతో రెచ్చిపోతూ ఉంటుంది. దీంతో అమ్మడికి సోషల్ మీడియాలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇదిలా ఉండగా సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ క్యాస్టింగ్ కౌచ్ అనే అంశం హాట్ టాపిక్ గా ఉంటుంది. అప్పట్లో తేజస్వి కూడా ఓ ఇంటర్వ్యూలో అలాంటి కామెంట్లనే చేసింది. బాలీవుడ్ స్టార్స్ దేనికైనా సిద్ధపడతారని, ఏం అడిగినా నో చెప్పరని అందుకే వాళ్లని తీసుకుంటారని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
తనను టాలీవుడ్ కు వచ్చిన కొత్తలో బెడ్ రూమ్ కి వస్తావా ? అని అడిగినవాళ్లే ఎక్కువని చెప్పింది. కానీ అలా అడగకుండా దానికి కమిట్‌మెంట్ అని పేరు పెట్టారని వ్యాఖ్యానించింది. తాను కమిట్‌మెంట్ కు ఒప్పుకోలేదు కాబట్టే టాలీవుడ్ లో అవకాశాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. టాలీవుడ్ లోకి వచ్చేవారు మారుతున్న కాలానికి అనుగుణంగా కమిట్‌మెంట్ కు సిద్ధపడే వస్తున్నారని వివాదాస్పద కామెంట్స్ చేసింది. ఇక తేజస్వి చేసిన కామెంట్స్ వైరల్ అవడంతో ఈ అమ్మడిని బెడ్‌రూమ్‌కు పిలిచింది ఎవరన్న చర్చ అప్పట్లో హైలెట్ అయ్యింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…