Tamanna : తమన్నా సినీ ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లకు పైగానే అవుతోంది. అయినప్పటికీ అప్పట్లో ఎలా ఉందో.. ఆమె ఇప్పుడు కూడా అలాగే ఉంది. గ్లామర్ షోను కూడా అలాగే మెయింటెయిన్ చేస్తోంది. ఇటీవలే నితిన్ మ్యాస్ట్రో సినిమాలో నెగెటివ్ రోల్ పోషించి ఆకట్టుకుంది. కుర్ర హీరోయిన్ల మోజులో తమన్నాకు కాస్త ఆఫర్లు తగ్గాయి. అయినప్పటికీ అగ్ర హీరోల సరసన ఇప్పటికీ ఈమె ఆఫర్లను కొట్టేస్తూనే ఉంది.
2021లో తమన్నా పలు వెబ్ సిరీస్‌లలోనూ నటించింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఎలెవెన్త్ అవర్, నవంబర్ స్టోరీ అనే వెబ్ సిరీస్‌లలో తమన్నా అలరించింది. తెలుగు, తమిళం, హిందీ భాషలకు చెందిన పలు మూవీల్లోనూ తమన్నా నటిస్తోంది. ఎక్కువగా ఈమెకు ప్రస్తుతం అగ్ర హీరోల పక్కన చాన్స్‌లు వస్తున్నాయి.
వరుణ్ తేజ్ గని మూవీలో తమన్నా స్పెషల్ సాంగ్ చేస్తోంది. ఇక హిందీలో ప్లాన్ ఎ ప్లాన్ బి సినిమా, కన్నడలో రెండు మూవీల్లో ఈమె నటిస్తోంది. తెలుగులో వెంకటేష్ సరసన ఎఫ్3 చేస్తోంది. చిరంజీవి పక్కన భోళా శంకర్ మూవీలోనూ ఈమె చాన్స్ కొట్టేసింది. సత్యదేవ్‌తో కలిసి గుర్తుందా శీతాకాలం సినిమాలో నటిస్తోంది.
ఇక ఎప్పటికప్పుడు గ్లామర్ షో చేస్తూ ఫొటోషూట్‌లతోనూ తమన్నా అలరిస్తోంది. తాజాగా ఈమె ఎయిర్‌పోర్టులో తళుక్కుమంది. చిరిగిన జీన్స్ వేసుకుని అందాలను ఆరబోస్తూ రచ్చ చేసింది. ఈ క్రమంలో తమన్నా ఫొటోలు వైరల్‌గా మారాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…