బుల్లితెర యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించిన సురేఖవాణి ఆ తర్వాతి కాలంలో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి నటన పరంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. బొమ్మరిల్లు, సీమ టపాకాయ్, పవర్, సరైనోడు, నేల టిక్కెట్టు, రామారావు ఆన్ డ్యూటీ వంటి అనేక చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. భర్త మరణం తర్వాత సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తూ ఉంది సురేఖ వాణి.
సోషల్ మీడియాలో సురేఖ వాణికి ఫాలోయింగ్ కూడా చాలానే ఉంది. కూతురు సుప్రీతతో సురేఖ వాణి చేసే సందడి నెటిజన్లను సైతం ఎంతగానో ఆకర్షిస్తుంది. తల్లీకూతుళ్లు కలిసి చేసే డాన్స్ వీడియోలు కూడా నెటిజన్లను ఫిదా చేసేస్తాయి. కొన్ని సందర్భాలలో వీరిద్దరి వస్త్రధారణ వివాదాస్పద వ్యాఖ్యలకు దారి తీస్తుంటుంది. ఈ క్రమంలోనే వీరిద్దరికీ సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
సురేఖ వాణి కూతురు సుప్రీతకు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా సుప్రీత పుట్టిన రోజు వేడుకలను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. సుప్రీత వస్త్రధారణ చూస్తే అందరి మతులూ పోగొట్టే విధంగా ఉన్నాయి. పుట్టినరోజు పార్టీలో సురేఖ వాణి కూతురుకు డ్రింక్ తాగించడం, కూతురుని ఎత్తుకొని మరీ కేక్ కట్ చేయడం అందర్నీ ఎంతగానో ఆకర్షించాయి. అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా సుప్రీతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే వారి ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…